Back to Lyrics
Romantic

Romantic

2021 · 4 songs

Telugu

నా  వల్ల 
నా  వల్ల  ఓహో 
నా  వల్ల 
నా  వల్ల  ఓహో 

నా  వల్ల  కాదే 
నువ్వు  దూరమవ్వకే 
ఉపిరిఆగిపోద్ది 
నా  వల్ల  కాదే 
నువ్వు  దూరమవ్వకే 
గుండె  ఆగి  పోద్ది 
నా  వల్ల  కాదే 

నువ్వు  లేకపోతే  బ్రతకలేనులే 
నిన్నే  నా  మనసుతో  ఎప్పుడైతే  చూశానో 
అప్పుడే  నా  మనసుతో  ముడి  వేసుకున్నానే 

కళ్ల  నుంచి  నీరు  లాగా 
నువ్వు  జారగా 
కాళ్ళ  కింద  భూమి 
జారినట్టు  ఉందిగా 

నా  వల్ల  కాదే 
నా  వల్ల  కాదే 
నా  వల్ల  కాదే 
నా  వల్ల  కాదే 

నిన్నే  నమ్ముకున్న  ప్రాణం  కదా 
నీకై  ఆశగా  చూస్తుండగా 
నీకేలాగ  ఉందొ  గాని 
ఈ  క్షణం 
చిమ్మ  చీకటైంది  నాకు 
నా  జీవితం 

నే  ఒంటరవ్వడం 
మంటల్లో  దూకడం 
ఒకలాంటిదే  కదా 

నా  వల్ల  కాదే 
నువ్వు  దూరమవ్వకే 
ఉపిరిఆగిపోద్ది 
నా  వల్ల  కాదే  
నువ్వు  దూరమవ్వకే 
గుండె  ఆగి  పోద్ది 
నా  వల్ల  కాదే 
నువ్వు  లేకపోతే  బ్రతకలేనులే 

నువ్వే  నేనానెంత  స్వార్థం  కదా 
నువ్వే  గుర్తుకొస్తే  యుద్ధం  కదా 
వంద  ఏళ్ళ  నీ  పచ్చబొట్టు 
నీ  జ్ఞాపకం 
వచ్చి  చూడేలాగా  ఉందొ 
నా  వాలకం 

నీ  ధ్యాసనపడం 
నా  శ్వాసనపడం 
రెండు  ఒక్కటే  కదా 
ఓ  ఓ  ఓ 

నా  వల్ల  కాదే 
నువ్వు  దూరమవ్వకే 
ఉపిరిఆగిపోద్ది 
నా  వల్ల  కాదే  
నువ్వు  దూరమవ్వకే 
గుండె  ఆగి  పోద్ది 
నా  వల్ల  కాదే 
నువ్వు  లేకపోతే  బ్రతకలేనులే

English

Naa Valla
Naa Valla Ohoo
Naa Valla
Naa Valla Ohoo

Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Opiriagipoddi

Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Gunde Agi Poddi
Naa Valla Kadhe

Nuvvu Lekapothe Brathakalenule
Ninne Naa Manasutho Eppudaithe Chusano
Appude Naa Manasutho Mudi Vesukunnane

Kalla Nunchi Neeru Laga
Nuvvu Jaaraga
Kaalla Kinda Bhumi
Jarinattu Undiga

Naa Valla Kadhe
Naa Valla Kadhe
Naa Valla Kadhe
Naa Valla Kadhe

Ninne Nammukunna Pranam Kadha
Neekai Ashaga Chusthundagaa
Neekelaga Undo Gaani
Ee Kshanam
Chimma Chikataindi Naku
Naa Jeevitham

Ne Ontaravvadam
Mantallo Dukadam
Okalantide Kadha

Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Opiriagipoddi
Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Gunde Agi Poddi
Naa Valla Kadhe
Nuvvu Lekapothe Brathakalenule

Nuvve Nenanentha Swardam Kadha
Nuvve Gurthukosthe Yuddam Kadha
Vanda Yella Nee Pachabottu
Nee Gnapakam
Vachi Chudelaga Undo
Naa Valakam

Nee Dyasanapadam
Naa Swasanapadam
Rendu Okkate Kadha
Oo Oo Oo

Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Opiriagipoddi

Naa Valla Kadhe
Nuvvu Duramavvake
Gunde Agi Poddi
Naa Valla Kadhe
Nuvvu Lekapothe Brathakalenule

Community

Like, share, and discuss

to start a discussion.