Back to Lyrics
Rang De

Rang De

2021 · 6 songs

Lyricist

Telugu

నా  కళ్ళలో  కొత్త  నీలిరంగు  పొంగెనే
అవి  నిన్ను  చూసినప్పుడే
నా  చెంపలో  కొత్త  ఎరుపు  రంగు  పుట్టెనే
నువ్వు  నన్ను  చూసినప్పుడే
నువ్వెళ్ళే  దారంతా  పచ్చరంగేసినట్టుంది
నీ  వెంటే  నేనుంటే  పాదాలకే  పసుపు  పూసింది

రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  కన్ను  చూడనన్ని  కొత్త  రంగులే
రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  కన్ను  చూడనన్ని  కొత్త  రంగులే
  
ఓ  నవ్వు  నువ్వు  విసిరావు  ఆ  క్షణం  రంగు  –తెలుపు
నా  కాటుకిష్టం  అన్నావు  ఆ  పూట  రంగు  –నలుపు
నీ  చేతి  స్పర్శే  తాకిందో  నా  ఒంటి  రంగు  –చెంగావి
నీ  మౌనమే  ఓ  ముళ్ళైతే  నా  పలుకు  రంగు  –గులాబి
జగమాడే  రంగెలే  ఏడాదికోసారి  నాలో  ఈ  హొళిలే
నిమిషానికోసారి  నీ  వల్లే

రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  కన్ను  చూడనన్ని  కొత్త  రంగులే
రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  కన్ను  చూడనన్ని  కొత్త  రంగులే

నువ్వు  పలకరించే  ప్రతిసారీ  నా  పులకరింతది  ఏ  రంగు
నీ  మెప్పు  పొందే  ప్రతిసారీ  నా  గొప్పతనముదే  రంగు
నువ్వు  కోపగించి  సమయంలో  నా  బుజ్జగింపుదే  రంగు
నువ్వు  విడిచి  వెళ్ళే  వేళల్లో  నా  ఎదన  వేదనదే  రంగు
హరివిల్లే  ఆ  ఏడు  రంగుల్ని  దించదులే
నా  మనసే  నీ  వల్లే  వేవేల  రంగుల్ని  వెదజల్లే

రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  పేరు  లేనివెన్నో  కొత్త  రంగులే
రంగులే  రంగులే  నువ్వు  పక్కనుంటే  రంగులే
రంగులే  రంగులే  పేరు  లేనివెన్నో  కొత్త  రంగులే

English

Naa Kallalo Kottha Neelirangu Pongene
Avi Ninnu Choosinappude
Naa Chempalo Kottha Erupu Rangu Puttene
Nuvvu Nannu Choosinappude
Nuvvelle Dhaaranthaa Pachharangesinattundhi
Nee Vente Nenunte Paadhaalake Pasupu Poosindhi
 
Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Kannu Choodananni Kottha Rangule
Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Kannu Choodananni Kottha Rangule

O Navvu Nuvvu Visiraavu Aa Kshanam Rangu – Telupu
Naa Kaatukishtam Annaavu Aa Poota Rangu – Nalupu
Nee Chethi Sparshe Thaakindho Naa Onti Rangu – Chengaavi
Nee Mouname O Mullaithe Naa Paluku Rangu – Gulabi
Jagamaade Rangele Edaadhikosaari Naalo Ee Holile
Nimishaanikosaari Nee Valle
 
Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Kannu Choodananni Kottha Rangule
Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Kannu Choodananni Kottha Rangule

Nuvvu Palakarinche Prathisaari Naa Pulakarinthadhi Ye Rangu
Nee Meppu Pondhe Prathisaari Naa Goppathanamudhe Rangu
Nuvvu Kopaginchi Samayamlo Naa Bujjagimpudhe Rangu
Nuvvu Vidichi Velle Velallo Naa Edhana Vedhanedhe Rangu
Hariville Aa Edu Rangulni Dhinchadhule
Naa Manase Nee Valle Vevela Rangulni Vedhajalle

Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Peru Lenivenno Kottha Rangule
Rangule Rangule Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule Peru Lenivenno Kottha Rangule

Community

Like, share, and discuss

to start a discussion.