Back to Lyrics
Rang De

Rang De

2021 · 6 songs

Singer
Lyricist

Telugu

బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే

హ్మ్  సింపుల్గుండె  లైఫు  హ్మ్  టెంపుల్  రన్లా  మారే
హ్మ్  ఈ  రంగురంగు  లోకం  హ్మ్  సీకట్లోకి  జారే  
హ్మ్  లవ్లీగుండే  కలలే  హ్మ్  లైఫే  లేనిదాయే  
హ్మ్  స్మైలీ  లాంటి  పేసే  హ్మ్  స్మైలే  లేనిదాయే

నీళ్ళు  లేని  బావిలోన  కప్పలాగ  తేలిపోయే
జాలరేదో  గాలమేస్తే  చేపలాగ  దొరికిపోయే
తీసుకున్న  గొయ్యిలోన  కాలుకాస్తా  జారిపోయే

బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే
హ్మ్  సింపుల్గుండె  లైఫు  హ్మ్  టెంపుల్  రన్లా  మారే
హ్మ్  ఈ  రంగురంగు  లోకం  హ్మ్  ఛీ–కట్లోకి  జారే

సలసల  కాగు  నీట్లో  వేళ్ళే  పెట్టినానురో
కారమంటుకున్న  చేత్తో  కళ్ళే  నలిపినానురో
హ్మ్  ఎవరులేని  చోట  హ్మ్  గావుకేక  అయింది  లైఫే  
హ్మ్  ఫ్రెండులా  ఉండే  ఫేటే  హ్మ్  ఫుట్  బాల్  ఆడే  నాతోటే

బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే

స్లేటే  పక్కనుంటదే  కానీ  చాక్  పీస్  చిక్కనంటదే  యే
ప్లేట్  లో  ఫుడ్డు  ఉంటదే  కానీ  నోటికి  తాళముంటదే
హ్మ్  లైటు  స్విచ్చెయ్యగానే  హ్మ్  బల్బ్  మాడిపోయినట్టు  
హ్మ్  లైఫు  స్టార్ట్  అవ్వగానే  హ్మ్  నా  ఫ్యూచర్  పంక్చర్  అయ్యనే

బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
బస్టాండే  బస్టాండే  ఇక  బతుకే  బస్టాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే
అబ్సకాండే  అబ్సకాండే  సంతోషం  అబ్సకాండే

English

Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande

Hmm Simple-Gunde Life Hmm Temple Run Laa Maare 
Hmm Ee RanguRangu Lokam Hmm Seekatloki Jaare 
Hmm Lovely-Gunde Kalale Hmm Life-Ye Lenidhaaye 
Hmm Smiley Laanti Face-Ye Hmm Smile-Ye Lenidhaaye

Neellu Leni Baavilona Kappalaaga Thelipoye
Jaalaredho Gaalamesthe Chepalaaga Dhorikipoye
Theesukunna Goyyilona Kaalukaastha Jaaripoye

Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Absconde Absconde Santosham Absconde
Absconde Absconde Santosham Absconde
 
Hmm Simple-Gunde Life Hmm Temple Run Laa Maare 
Hmm Ee RanguRangu Lokam Hmm Chee-katloki Jaare

Salasala Kaagu Neetlo Velle Pettinaanuro
Kaaramantukunna Chettho Kalle Nalipinaanuro
Hmm Evaruleni Chota Hmm Gaavu Keka Ayindhi Life-Ye 
Hmm Friend Laa Unde Fate-Ye Hmm Foot Ball Aade Naathote

Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Absconde Absconde Santosham Absconde
Absconde Absconde Santosham Absconde

Slate-Ye Pakkanuntadhe Kaani Chalk Piece Chikkanantadhe Yem
Plate Lo Food Untadhe Kaani Notiki Thaalamuntadhe
Hmm Light Switcheyyagaane Hmm Bulb Maadipoyinattu 
Hmm Life Start Avvagaane Hmm Naa Future Puncture Ayyane

Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande
Absconde Absconde Santosham Absconde
Absconde Absconde Santosham Absconde

Community

Like, share, and discuss

to start a discussion.