Back to Lyrics
Raja the Great

Raja the Great

2017 · 5 songs

Telugu

నాకే  నే  నచ్చేస్తున్నా 
నాకే  నే  ముద్దొస్తున్న 
నువ్వ్వంటూ  నాలోకొచ్చి  చేరాకా   

నన్నే  నీ   కిచ్చేస్తున్న 
నీ  వైపే  వచ్చేస్తున్నా 
నా  మనసు  నడిపిస్తున్న  నీ  దాకా 
ఇంకో  జన్మల్లె   అనిపిస్తుంది   సంతోషం 
నేనే  నీ లాగ  ఎదురైంది  నా  కోసం 
అడిగానని  అనుకోకు  ర 
నన్ను  నిలుపుకో  నీ  సరసన 

నాకే  నే  నచ్చేస్తున్నా 
నాకే  నే  ముద్దొస్తున్న 
నువ్వ్వం టూ  నాలోకొచ్చి  చేరాకా 

చెక్కిళ్లలో  మందరాలై
పరచుకున్నది  బృందావనం 
ఎక్కిళ్లలో  రాదమ్మల 
తలచుకున్నది  నిన్ను  నా  యవ్వనం 

అన్ని  భావాలు  మాటల్లోనే  తేలేను  
అర్ధమయ్యేలా  నీతో  చెప్పుకోలేను 
నువ్వే  తెలుసుకో  జత  కలుసుకో 
నిన్ను  కలవరించే  కలలలో  

నాకే  నే  నచ్చేస్తున్నా 
నాకే  నే  ముద్దొస్తున్న 
నువ్వంటూ   నాలోకొచ్చి  చేరాకా 

తుమ్మెద  ఝం  ఝం  తుమ్మెద 
ఈ  నల్లనివాడు  అల్లరివాడే  తుమ్మెద 
తుమ్మెద  ఝం  ఝం  తుమ్మెద 
నిండు  నీలాల  కనుల్లో  నిద్దర్న్ని  దోచాడే  తుమ్మెద 

మీసాలు  గుచ్చాడే  తుమ్మెద 
ముద్దు  మోసాలు  చేసాడే  తుమ్మెద 
వాటేసుకున్నడే  తుమ్మెద 
వెండి వడ్డాణం   ఇచ్చాడే   తుమ్మెద 
తుమ్మెద  ఝం  ఝం   తుమ్మెద 
నిండు  నీలలో  కనుల్లో  నిద్దర్నీ  దోచాడే  తుమ్మెద

English

Naake Ne Nachesthunna
Naake Ne Muddostunna
Navvantu Nalokochi Cherekaa

Nanne Ne Gichestunna
Nee Vaipe Vachestunna
Naa Manasu Nadipistunna nee dhaaka
inko janmalle anipistunna santosham
Nene nee laaga eduraindi naa kosam
Adiganani anukoku ra
Nannu nilupuko nee sarasana

Naake Ne Nachesthunna
Naake Ne Muddostunna
Navvantu Nalokochi Cherekaa

Chekkilalo Mandarali
Parachukunnadhi Brundhavanam
Ekkilalao Rajammala
Talachukunnadhi ninnu naa Yevvanam

Anni bhavvalu maatallona thelenu
Ardhamayyela neetho cheppukolenu
nuve telusuko jatha kalusuko
ninnu kalavarinche kalara

Naake Ne Nachesthunna
Naake Ne Muddostunna
Navvantu Nalokochi Cherekaa

Tummedha Jhum Jhum Tummedha
ee Naalanivaadu Allarivaade Tummedha
Tummedha Jhum Jhum Thummedha
nindu neelalo kanullo niduranni dochade Tummedha

Meesalu Guchaade Tummedha
Muddhu Mosalu Chesade Tummedha
Vaateskunnade Tummedha
Vedi mardanam ichade Tummedha
Tummedha Jhum Jhum Thummedha
nindu neelalo kanullo niduranni dochade Tummedha

Community

Like, share, and discuss

to start a discussion.