Back to Lyrics
Raja the Great

Raja the Great

2017 · 5 songs

Telugu

చిరు  చిరు   చిన్నారివె  నా  కంటికి 
ఎదిగిన  ఇన్నేళ్లకి  ఎన్నటికీ 
చిన్నారి  చిన్నారిఇఇఇ

నీ  అలక   నీ  పలుకు 
అన్ని  అన్ని  రత్నలే 
నీ  నడక  నీ  కులుకు 
అన్ని   అన్ని  చిత్రాలే 

చిన్నారిఇ
పరికిణి  పరుగుల  కిల  కిల  గోదారి  

అమ్మయినా   నేను  ర
నన్నైనా  నేను  ర 
నీకు  ఆట  బొమ్మయ్యి  ఉన్న 
ఆకాశం  ప్రేమగా 
నిను  మోసే  భూమిగా 
ఎందాకైనా  నీతో  రానా 

శ్రీశైల  రాణి 
ఆ  చదువుల  వాణీ 
సిరిగల  కళ్యాణి
 
కళకలిసి  నన్ను  కరుణించిన  వరమే 
కిల  కిల  పూ  వోణి 

కన్నెదుట  నే  తిరుగడుతుంటే 
ఈ  అరుదకి   యువరాణి 
కనురెప్ప  వేయక  చూస్తున్న 
నాలో  ప్రాణాన్ని 

చిన్నారియ్
చిన్నాఱియి

అల్లారు  ముద్దైన 
ఆ  ఘోరు -ముద్దైన 
నీ  ప్రేమ  ఎంతైనా  సరిపోదంటాను 

జన్మాలు  ఎన్నయినా    
దైవాన్ని  అడిగేయనా   
నా  ఇంటి  పాపయి  నువ్  రావాలంటాను 

అమ్మయినా  నేను   ర 
నన్నైనా  నేను  ర
నీకు  ఆట  బొమ్మయ్యి  ఉన్న 

ఆకాశం  ప్రేమగా 
నిను   మోసే  భూమిగా 
ఎందాకైనా  నీతో  రానా 

చిన్నారి
చిన్నారియ్

English

Chiru Chiru Chinnarvie Naa Kantiki
Edhigina Ellaliki Ennatiki
Chinnarii Chinnariiii 

Nee Alaka Nee Paluku
Anni Anni Rathnale
Nee Nadaka Nee Kuluku
Anni Anni Chitrale

 
Chinnarii 
Parikini Parugula kila kila ragam
Dhaarii 

Ammayina Nenu ra
Nannaina Nenu ra
Neku Aata Bommayyi unna

Aakasam Premaga
Ninu mose Bhoomiga
Endhakaina Neetho raana

Srisaila raani
aa Chaduvula Baani
Sirigala Gandhaani
Kalakalisi nannu karuninchina Varame
Kila kila poo voni

Kannedhuta ne tirugaduthunte
Ee Arundhati Yuvaraani
Kanureppa veyaka chustunna
naalo praananni

Chinnariii 
Chinnnnarriii 

Allaru Muddaina
Aa Ghoru-muddaina
nee prema enthaina saripodhantanu

Janmam nuvu enthaina
Dhaivam nenadigaina
Naa inti Papayi nuv raavalantanu

Ammayina Nenu ra
Nannaina Nenu ra
Neku Aata Bommayyi unna

Aakasam Premaga
Ninu mose Bhoomiga
Endhakaina Neetho raana

Chinnari 
Chinnnnariii

Community

Like, share, and discuss

to start a discussion.