
Premam
2016 · 7 songs
Singer
Lyricist
Telugu
నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే నిన్న లేని చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో ఓ దేవతలాంటి అందం తరగదిగదిలో పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే తానే ఉంటే ఈ జీవితమంత ఓ రోజులాగ కరిగిపోదా హ హ హ హహ హహ హ నిన్న లేని కంటి చూపులేవో నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే నిన్న లేని చిన్నీ నవ్వులేవో నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే
English
Ninna leni kanti choopulevo Nannu champuthunna ivvalanne Ninna leni chinni navvulevo Nannu taakuthunna ee veylanne Ye nimishaamlo chusaano Appude marichaanu nanne Aa choopulo naathote palukuthunna Vela maatalenno Oh devatalaanti andam taragadi gadhilo Paatam chebuthu samayam gadipestaunde Taane unte ee jeevithamantha Oh rojulaga karigipodha ha ha ha Ninna leni kanti choopulevo Nannu champuthunna ivvalanne Ninna leni chinni navvulevo Nannu taakuthunna ee veylanne
Community
to start a discussion.