Back to Lyrics
Premam

Premam

2016 · 7 songs

Lyricist

Telugu

తెలవారితె  కనురెప్పల  తొలి  మెలకువ  నువ్వే  
నా  గుప్పెడు  గుండెల్లో  చిరుచప్పుడు  నువ్వే  
పొలమారితె  నీ  మనసుకి  అది  నా  పొరపాటే  
నీ  పేరే  పలకడమే  పెదవులకలవాటే

వెన్నెలలా  ఉంటుందే  నీ  పక్కన  చోటే  
వేకువలా  చూస్తుందే  నువు  నడిచిన  బాటే
ప్రాణాలే  తీస్తుందే  నీ  ఊహలతోటే    
నా  మనసే  నీదయ్యే  వినదే  నా  మాటే

ఎవరేఎవరేప్రేమను  మాయంది  
ఎవరే  ఈ  హాయికి  హృదయం  చాలంది  

ఎవరే  నిన్నే  నా  వైపు  నడిపే  
నా  ఊహల  మదురోహల  హరివిల్లు  నింపే
తియతీయని  నిమిషాలే  నీలొన  ఒంపే  
నా  ఒంటరి  కాలాన్నే  నీతోన  చెరిపే

ఆ  దైవమే  నాకు  చెప్పింది  ఎపుడో  
నీ  చిన్ని  చిరునవ్వే  విలువైన  వరమంటు
నా  ప్రాణమే  నీకు  చెపుబుతోంది  ఇపుడు  
నువు  లేక  నే  లేననీ

గదిలాంటి  మదిలో  నదిలాంటి  నిన్నే  
దాచేయాలనుకుంటే  అది  నా  అత్యాశే
అడుగంత  దూరం  నువు  దూరమైనా  
నా  ఊపిరి  చిరునామా  తెలిపేదెవరేఎవరే

వెన్నెలలా  ఉంటుందే  నీ  పక్కన  చోటే  
వేకువలా  చూస్తుందే  నువు  నడిచిన  బాటే
ప్రాణాలే  తీస్తుందే  నీ  ఊహలతోటే  
నా  మనసే  నీదయ్యే  వినదే  నా  మాటే
ఎవరేఎవరేప్రేమను  మాయంది  
ఎవరే  ఈ  హాయికి  హృదయం  చాలంది

English

Thelavarithe kanureppala tholi mekuva nuvve
Naa guppedu gundello chiru chappudu nuvve
Polamaarithe nee manasuki adhi naa porapaate
Nee pere palakadame pedhavula kalavaate

Vennelala untundhe nee pakkana chhote
Vekuvala choosthundhe nuvu nadichina baate 
Praanaale theestundhe nee oohala thote
Naa manase needhayyee vinadhe naa maate

Evare evare premanu maayandhi
Evare ee haayiki hrudhayamu chalandhi

Evare ninneynaa vaipu nadipey
Naa oohala madhurohala harivillu nimpe
Thiya thiayyani nimishaale neelona oompe
Naa ontari kaalaanne neethona cheripe

Aa dhaivame naaku cheppindhi epudo
Nee chinni chirunavve viluvaina varamantoo
Naa praname neeku cheputhundhi ipudu
Nuv leka nee lenani

Gadhi laanti madhilo nadhi laanti ninne
Dhaacheyaalanukunte adhi naa athyase
Adugantha dhooram nuvu dhooramaina
Naa oopiri chirunama thelipedhevare
Evare

Vennelala untundhe nee pakkana chhote
Vekuvala choosthundhy nuvu nadichina baate
Praanaale theestundhe nee oohala thote
Naa manase needhayyee vinadhe naa maate
Evare evare premanu maayandhi
Evare ee haayiki hrudhayamu chalandhi

Community

Like, share, and discuss

to start a discussion.