Back to Lyrics
Pournami

Pournami

2006 · 7 songs

Telugu

మువ్వల  నవ్వకలా  ముద్దమందారమా 

మువ్వల  నవ్వకలా  ముద్దమందారమా 
ముగ్గులో  దించకిలా  ముగ్ధా  సింగారమా 

నెలకే  నాట్యం  నేర్పావే  నయగారమా 
గాలి  కె  సంకెళ్లేశావే 

నన్నిలా  మార్చగల  కల ని  సొంతమా 
ఇది  నీ  మాయవల  కాదని  అనకు  మా
 
ఆశకే  ఆయువు  పోసావే  మధుమంత్రమ 
రేయికే  రంగులు  పూసావే 

కలిసిన  పరిచయం  ఒక  రోజే  కదా  
కలిగిన  పరవశం  యుగముల  నాటిదా 

కళ్ళ  తో  చూసే  నిజం  నిజం  కాదేమో 
గుండెలో  ఏదో  ఇంకో  సత్యం  ఉందేమో 

నన్నిలా  మార్చగల  కల  ని  సొంతమా 
ఇది  నీ  మాయవల  కాదని  అనకు  మా 

నెలకే  నాట్యం  నేర్పావే  నయగారమా 
గాలి  కె  సంకెళ్లేశావే 

పగిలిన  బొమ్మగా  మిగిలిన  నా  కథ 
మరి  ఒక  జన్మగా   మొదలవుతున్నదా  
ఓహ్ 

పూటకో  పుట్టుక  నిచ్చే  వరం  ప్రేమేగా 
మనలో  నిత్యం  నిలిచే  ప్రాణం  తానే  గా 

మువ్వల  నవ్వకలా  ముద్దమందారమా 
ముగ్గులో  దించకిలా  ముగ్ధ  సింగారమా 

ఆశకే  ఆయువు  పోసావే  మధుమంత్రమ 
రేయికే   రంగులు  పూసావే

English

Muvvala navvakala muddamandarama
muggulo dinchakila mugdha singarama

nelake natyam nerpave nayagarama
gaali ke sankellesave

nannila marchagala kalla ni sonthama
idi nee mayavala kaadani anaku maa

asake ayuvu posave madhumantrama
reyi rangunlu poosave

kalisina parichayam oka roje kada
kaligina paravasam yugamula naatida

kalla tho chuse nijam nijam kademo
gundelo yedo inko satyam undemo

nannila marchagala kalla ni sonthama
idi nee mayavala kaadani anaku maa

nelake natyam nerpave nayagarama
gaali ke sankellesave

pagilina bommaga migilina naa katha
Mari oka janmaga modhalavuthundha
Oh

putako puttuka niche varam premega
Manalo nithyam niliche pranam thane gaa

muvvala navvakala muddamandarama
muggulo dinchakila mugdha singarama

asake ayuvu posave madhumantrama
reyi rangunlu poosave

Community

Like, share, and discuss

to start a discussion.