Back to Lyrics
Pournami

Pournami

2006 · 7 songs

Telugu

ఎవరో  రావాలి  అను  ఆశా  నేడు  తీరాలి 
ఎటుగా  సాగాలి  అను  అడుగు  నిన్ను  చేరాలి 

కో  అంటూ  కబురు  పెడితే  మదిలో  మూగ  మురళి 
ఓహ్  అంటూ  ఎదురైందేయ్  ఊహలలోని  మజిలీ 

స్మృతులే  బ్రతుకై  గడిపా  ప్రతి  పూటా  నిన్నగా 
సుడిలో  పడవై  తిరిగా  నిను  చేరే  ముందుగా 

వెతికే  గుండె  లోగిలి  లో  వెలిగా  చైత్ర  పాడ్యమిలా 
మెరిసే  కంటి  పాపాలలో  నిలిసా  నిత్యా  పౌర్ణమిలా 

ఎందుకిలా  అల్లినాదో  వన్నెల  వెన్నెల  కాంతి  ఇలా 
ఎవరో 

ఎవరో  రావాలి  అను  ఆశా  నేడు  తీరాలి 
ఎటుగా  సాగాలి  అను  అడుగు  నిన్ను  చేరాలి

English

Evaro raavali anu aasaa nedu theeraali
yetugaa saagaali anu adugu ninnu cheraali

ko antu kaburu pedithe madilo mooga murali
oh antu eduraindey voohalaloni majili

Smrutule bratukai gadipaa prati pootaa ninnagaa
sudilo padavai thirigaa ninu chere mundugaa

vetike gunde logili lo veligaa chaitra padyamilaa
merise kanti paapalalo nilisaa nitya pournamilaa

yendukilaa allinado vannela vennela kanti ilaa
evaro

Evaro raavali anu aasaa nedu theeraali
yetugaa saagali anu adugu ninnu cheraali

Community

Like, share, and discuss

to start a discussion.