Back to Lyrics
Pilla Zamindar

Pilla Zamindar

2011 · 2 songs

Telugu

తలబడి  కలబడి  నిలబడు  పోరాడే  యోధుడు  జడవడు 
ఏ  తలబడి  కలబడి  నిలబడు  పోరాడే  యోధుడు  జడవడు 
సంకల్పం  నీకుంటే  ఓటమికైనా  వణుకే  రా 
బుడి  బుడి  అడుగులు  తడబడి  అడుగడుగునా  నీవే  నిలబడి 
ఎదురీగాలి  లక్ష్యం  వైపు  ఎంతో  పాటుపడి 

వెలుగంటు  రాదు  అంటే  సూరీడైన  లోకువర 
నిసి  రాతిరి  కమ్ముకుంటే  వెన్నెల  చిన్నబోయేనురా 
నీ  శక్తేదో  తెలిసిందంటే  నీకింకా  తిరిగేది 

ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్థల్లె  ఆలా  ఆలా  ఎదగాలి 
ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్థల్లె  ఆలా  ఆలా  ఎదగాలి 

పిడికిలినే  బిగించి  చూడు  అవకాశం  నీకున్న  తోడు 
అసాధ్యమే  తలొంచు  కొంటూ  క్షమించు  అనేదా 
రేపుందని  లోకాన్ని  నమ్మి  అలసటతో  ఆగదు  భూమి 
గిరా  గిరా  మని  తిరగేస్తుంది  క్రమంగా  మహా  స్థిరంగా 

ప్రతి  కల  నిజమవుతుంది  ప్రయత్నమే  ఉంటె 
ప్రతీకమే  నువ్వవుతావు  ప్రవర్తనే  ఉంటె 

ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్తల్లే  ఆలా  ఆలా  ఎదగాలి
ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్థల్లె  ఆలా  ఆలా  ఎదగాలి 

జీవితమే  ఓ  చిన్న  మజిలీ  వెళిపోమా  లోకాన్ని  వదలి 
మల్లి  మల్లి  మోయగలవా  కలల్ని  ఈ  కీర్తిని 
గమ్యం  నీ  ఊహల  జననం  శోధనలో  సాగేది  గమనం 
ప్రయాణమే  ప్రాణం  కాదా  గెలుపుకి  ప్రతి  మలుపుకి
 
ప్రతి  రోజు  ఉఉగాది   కాదా  ఉషస్సు  నీవైతే 
ప్రభంజనం  సృష్టిస్తావు  ప్రతిభే  చూపిస్తే 

ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్థల్లె   ఆలా  ఆలా  ఎదగాలి 
ప్రకాశం  లో  సూరిడల్లే  ప్రశాంతంగా  చంద్రుడి  మల్లె 
వికాసం  లో  విద్యార్థల్లె  ఆలా  ఆలా  ఎదగాలి

English

Thalabadi kalabadi nilabadu porade yodhudu jadavadu
Ye Thalabadi kalabadi nilabadu porade yodhudu jadavadu
Sankalpam neekunte otamikaina onuke raa
Budi budi adugalu tadabadi adugaduduna neeve nilabadi
Yedureegali laksham vaipu ento patupadi

Velugantu radu ante sureedaina lokuvara 
Nisi ratiri kammukunte vennela chinnaboyenura
Nee saktedo telisindante neekinka tirugedi

Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali
Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali

Pidikiline biginchi chudu avakasam neekunna thodu
Asadhyame talonchu kontu kshaminchu anedhaa
Repundani lokanni nammi alasatatho agadu bhoomi
Gira gira mari tiragestundi kramanga maha stiranga

Prati kala nijamavutundi prayatname unte
Prateekame nuvvavutavu pravartane unte

Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali
Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali

Jeevithame o chinna majili velipoma lokanni vadali
Malli malli moyagalava kalalni ee keerthini
Gamyam nee oohala jananam sodhanalo sagedi gamanam
Prayaname pranam kaada gelupuki prati malupuki

Prati roju uugadi kaada ushassu neevaithe
Prabhanjanam srushtistavuu prathibe chupisthee

Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali
Prakasam lo suridalle prasanthanga chandrudi malle 
Vikasam lo vidhyardhle ala ala yedagali

Community

Like, share, and discuss

to start a discussion.