Back to Lyrics
Pilla Zamindar

Pilla Zamindar

2011 · 2 songs

Telugu

ఊపిరి  ఆడదు  నాకు  ఎదురు  నువ్వైతే 
కొనఊపిరి  తో  ఉన్న  ప్రాణం  పొయ్యవే 
ఊపిరి  ఆడదు  నాకు  ఎదురు  నువ్వైతే 
కొనఊపిరి  తో  ఉన్న  ప్రాణం  పొయ్యవే 

న  న  మనసే  మనసే  నన్నే  నన్నే  వదిలి  వెళుతుందే  నీతో  ఎటు  వైపో 
ఈ  క్షణం  అయోమయం  ఇంతగా  నన్నే  కలవరపెడుతుందే 

తడబడి  తడబడి  ర  తేనె  పలుకై  ర 
కనపడి  కలబడిన  ప్రేమే   ముడిపడునా 
మధురం  మధురం  మధురమ్  ఈ  పరువం  మధురం 

ఊపిరి  ఆడదా  నీకు  ఎదురు  నువ్వైతే 
నేనేం  చేశా  నేరం  ప్రాణం  తీయకే 
ప్రణయం  పదిలేం  అంటూ  నా  ప్రాణం  కుదిపేసావే 
అలకల  కులుకే  అందం  ఓ  కిలకిలా  చిలుక  రావే  రావే 
నీకోసమా  ఆఅ 
మధురం  మధురం  పరువం 
  
నా  ఆ  మనసే  నన్నే  ఏఏ  వదిలి  వెళుతుందే   నీతో  ఎటువైపో  ఎటువైపో  
నా  ఆ  ఎద  సరాసరి  కనదే  మరి  నా  మనసెందుకో 

గడసరి   మగసిరి  నిన్ను  కోరింది 
సొగసిరి  ఎదమరి  తీరే  మారింది
 
గుప్పెడు  మనసే  ఆలా  ఎలా  కొట్టేసావే  ఏఏ 
కనికట్టేదో  కధాకళీ  కట్టిస్తుందే  ఏఏ 
మరువం  మరువం  పరువం  చేసే  గాయాలే 

ఊపిరి  ఆడదు  నాకు ఎదురు  నే  రానా 
కొనఊపిరి  తో  ఉన్న  ప్రాణం  నేనవన 
ప్రణయం  పదిలేం  అంటూ  నా  ప్రాణం  కుదిపేసావే 
అలకల  కులుకే  అందం  ఓ  కిలకిలా  చిలుక  రావే  రావే నాకోసమేఈ 
మధురం  మధురం  పరువం 
నాకోసమేఈ  నీకోసమే 
మధురం  మధురం  పరువం 
  
చినుకునై  చిలిపిగా  నిన్ను  తడిమేనా 
గొడుగునై  సొగసుపై  నిన్ను  ఆపేయన 
వయసొక  నరకం  వాంఛలు  వేధిస్తుంటే 
తియ్యని  తమకం  ఆమ్మో  భయం  ఎం  చేస్తుందో  ఓఓఓఓ 
మరువం  మరువం  పరువం  చేసే  గాయాలే 

ఊపిరి  ఆడదు  నాకు ఎదురు  నే  రానా 
కొనఊపిరి  తో  ఉన్న  ప్రాణం  నేనవన 
ప్రణయం  పదిలేం  అంటూ  న  ప్రాణం  కుదిపేసావే 
అలకల  కులుకే  అందం  ఓ  కిలకిలా  చిలుక  రావే  రావే నాకోసమేఈ 
మధురం  మధురం  పరువం 
నాకోసమేఈ  నీకోసమే 
మధురం  మధురం  పరువం

English

Oopiri aadadu naku eduru nuvvaithe
Konaoopiri tho unna pranam poyyave
Oopiri aadadu naku eduru nuvvaithe
Konaoopiri tho unna pranam poyyave

Na na manase manase nanne nanne vadili veluthundeee neetho etu vaipo
Ee kshanam ayoomayam inthagaa nanne kalavarapeduthunde

Thadabadi thadabadi ra thene palukai ra
Kanapadi kalabadina preme mudipadunaa
Madhuram madhuram madhuramm ee paruvam madhuram

Oopiri aadada neku eduru nuvvaithe
Nenem chesa neram pranam teeyake
Pranayam padilem antu na praanam kudipesaave
Alakala kuluke andam o kilakila chiluka rave rave

Neekosamaa aaa
Madhuram madhuram paruvam

Naa aa manasee nannee ee vadili veluthundeee neetho etuvaipo etuvaipoo
Naa aa eda saraasari kanadeee mari na manasendukoo

Gadasari magasiri ninnu korindii
Sogasiri edamarii theere maarindii

Guppedu manase ala ela kottesavee ee
Kanikattedo kadhakali kattisthundee ee
Maruvam maruvam paruvam chese gayaale

Oopiri aadadu naaku eduru ne rana
Konaoopiri tho unna praanam nenavana
Pranayam padilem antu na praanam kudipesaave
Alakala kuluke andam o kilakila chiluka rave rave nakosameee
Madhuram madhuram paruvam

Chinukunai chilipiga ninnu thadimeyna
Godugunai sogasupai ninnu aapeyana
Vayasoka narakam vaanchale vedhisthunte
Thiyyani thamakam ammo bhayam em chesthundoo oooo
Maruvam maruvam paruvam chese gayaale

Oopiri aadadu naaku eduru ne rana
Konaoopiri tho unna praanam nenavana
Pranayam padilem antu na praanam kudipesaave
Alakala kuluke andam o kilakila chiluka rave rave nakosameee
Madhuram madhuram paruvam
Nakosameee neekosameee
Madhuram madhuram paruvam

Community

Like, share, and discuss

to start a discussion.