Back to Lyrics
Pelli Pandiri

Pelli Pandiri

1998 · 4 songs

Telugu

మనిషికి  దేవుడిచ్చిన  బహుమానం  ఈ  ప్రపంచం 
నింగి  నెల  నేటి  వరకు  ఎన్నో  అందాలు  చేక్కాడు 
ఉహు  ఈ  అందాలన్నీ  చూడలేని  నా  కళ్ళు  కూడా  ఆయనే  చెక్కాడుగా 

నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 
నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 

ఈ  గుండెలోన  నీ  ఊపిరుంటే 
ఈ  కళ్ళలోన  నీ  కళలు  ఉంటె 
ఊహల  రెక్కల  పైన  ఊరేగే  దారులు  ఒకటే 
చూపులు  ఎవరివైనా  చూపించే  లోకం  ఒకటే 

నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 

మరి  లోకంలో  ఎన్ని  రంగులున్నాయి  అవి  ఎలా  ఉంటాయి 
బుగ్గ  మీద  వెచ్చని  సిగ్గు  వచ్చినప్పుడు 
దానిని  అడుగు  ఎర్రదనం  అంటే  చెబుతుంది 
పెదవి  కొమ్మ  పూసిన  పువ్వు 
అందమైన  నీ  చిరునవ్వు  తెల్లరంగు  అట్టా  ఉంటుంది 
 
నీలో  నిలువునా  పులకలు  రేగిన  వేళా 
నువ్వే  పచ్చని  పైరువి  అవుతావమ్మా 
దిగులు  రంగే  హ  హ  నలుపు  అనుకో  హ  హ 
ప్రేమ  పొంగే  హ  హ  పసుపు  అనుకో  హ 
భావాలను  గమనిస్తుంటే  ప్రతి  రంగును  చూస్తున్నట్టే 
చూపులు  ఎవరివైనా  చూపించే  లోకం  ఒకటే 

నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 

ఉదయం  సాయంత్రం  అంటారే  అవి  ఎలా  ఉంటాయి 
మొదటిసారి  నీ  గుండెలలో  తీయనైన  ఆశలురేపి 
ఆ  కదలికే  ఉదయం  అనుకోమ్మా 
చూడలేని  ఆవేదనతో  కలత  చెంది  అలిశావంటే 
సాయంత్రం  అయినట్టేనమ్మా 

నీలో  నవ్వినా  ఆశలు  నా  చెలివైతే 
నేనై  పలికిన  పలుకులు  నీ  కూలుకైతే 
ఇలావు  నీవే  హ  హ  రవిని నేనై   హ  హ  
కలువ నీవే  హ  హ  శశిని  నేనే  హ 
ఒక్కరికోసం  ఒకరం  అనుకుంటూ  జీవిస్తుంటే 
చూపులు  ఎవరివైనా  చూపించే  లోకం  ఒకటే 
  
నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 
నేస్తమా  ఇద్దరి  లోకం  ఒకటే  లేవమ్మా 
అందుకే  నా  కన్నులతో  లోకం  చూడమ్మా 

ఈ  గుండెలోన  నీ  ఊపిరుంటే 
ఈ  కళ్ళలోన  నీ  కళలు  ఉంటె 
ఊహల  రెక్కల  పైన  ఊరేగే  దారులు  ఒకటే 
చూపులు  ఎవరివైనా  చూపించే  లోకం  ఒకటే

English

Manishiki Devudichhina Bahumaanam Ee Prapancham
Ningi Nela Neeti Varaku Enno Andhaalu Chekkaadu
Uhu Ee Andhaalannee Choodaleni Naa Kallu Koodaa Aayane Chekkaadugaa

Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa

Ee Gundelona Nee Oopirunte
Ee Kallalona Nee Kalalu Unte
Oohala Rekkala Paina Oorege Daarulu Okate
Choopulu Evvarivainaa Choopinche Lokam Okate

Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa

Mari Lokamlo Enni Rangulunnaai Avi Elaa Untaai
Bugga Meedha Vechhani Siggu Vachhinappudu
Dhaanini Adugu Erradhanam Ante Chebuthundhi
Pedavi Komma Poosina Puvvu
Andhamaina Nee Chirunavvu Thellarangu Attaa Untundhi

Neelo Niluvuna Pulakalu Regina Vela
Nuvve Pachhani Pairuvi Avuthaavammaa
Dhigulu Range Ha Ha Nalupu Anuko Ha Ha
Prema Ponge Ha Ha Pasupu Anuko Ha
Bhaavaalanu Gamanisthunte Prathi Rangunu Choosthunnatte
Choopulu Evvarivainaa Choopinche Lokam Okate

Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa

Udayam Sayanthram Antaare Avi Elaa Untaai
Modatisaari Nee Gundelalo Theeyanaina Aashalurepi
Aa Kadhalike Udayam Anukommaa
Choodaleni Aavedhanatho Kalatha Chendhi Alishaavante
Saanthram Ayinattenammaa

Neelo Navvina Aashalu Naa Chelivaithe
Nenai Palikina Palukulu Nee Kulukaithe
Ilavu Neeve Ha Ha ravini nenai 
kaluva nive ha ha Sashini Nene Ha
Okkarikosam Okaram Anukuntu Jeevisthunte
Choopulu Evvarivainaa Choopinche Lokam Okate

Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa
Nesthama Iddari Lokam Okate Levammaa
Andhuke Naa Kannulatho Lokam Choodammaa

Ee Gundelona Nee Oopirunte
Ee Kallalona Nee Kalalu Unte
Oohala Rekkala Paina Oorege Daarulu Okate
Choopulu Evvarivainaa Choopinche Lokam Okate

Community

Like, share, and discuss

to start a discussion.