Back to Lyrics
Pelli Pandiri

Pelli Pandiri

1998 · 4 songs

Telugu

ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా 
ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా 
చినుకులనే  అక్షింతలుగా 
మెరుపులతో  దీవించెనుగా 
మేఘాల  పెళ్లి  పందిరి 

ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా 
ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా 
చినుకులనే  అక్షింతలుగా 
మెరుపులతో  దీవించెనుగా 
మేఘాల  పెళ్లి  పందిరి 

కళలు  రాని  కనులలోన  కటిక  చీకటి 
చెలిమి  వీడి  చలువలోన  కరుగుతున్నది 
నిద్దరలోనే  నిలచిపోదు  కాలమన్నది 
వెలుగు  వేలు  రేయి  చెలిమి  అందుకున్నది
 
వరాల  పెన్నిధి  వారించుతున్నది 
తరంగమై  మాది  తధాస్తు  అన్నది 
గెండెల్లో  ఏనాడూ  గంగాళ్లే  పొంగింది  రంగేళి  దీపావళి 
ముంగిల్లో  ఈ నాడు  సంక్రాంతి  ముగ్గల్లే  చేరింది  నా  నిచ్చెలి 
   
ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా

మావి  మనునల్లుకున్న  మాధవి  లతా 
జీవితాన్ని  పంచుతున్న  ప్రేమ  దేవత 
గుడికి  చేరే  గరిక  పూవు  లాంటి  నా  కథ 
బ్రతుకు  తీపి  తెలుసుకుంది  నేడు  నా  ఎద 

కల్యాణ  మంత్రమై  దీవించే  ఈ  క్షణం 
వెయ్యేళ్ళ  బంధమై  రమ్మంది  కాపురం 
పారాణి  పాదల  తారాడు  నాదల  కాహ్వానమందించన 
నాలోని  ప్రాణాలు  పూమాలగా  చేసి  నీ  పూజాకందించాన 

ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా
ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా
చిరు  నవ్వులనే  అక్షింతలుగా 
సొగసులతో  దీవించెనుగా 
అందాల పెళ్లి  పందిరి 

ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా
ఇదే  మంచి  రోజంది  ముచ్చటగా 
ఇలా  పంచభూతాలు  సాక్షులుగా

English

Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chinukulane akshinthaluga
Merupulatho deevinchenuga
Meghala pelli pandiri

Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chinukulane akshinthaluga
Merupulatho deevinchenuga
Meghala pelli pandiri

Kalalu rani kanulalona katika cheekati
Chelimi veedi chaluvalona karuguthunnadi
Nidaralone nilachipodu kaalamannadi
Velugu velu reyi chelimi andukunnadi

Varala pennidi varinchuthunnadi
Tharangamai madi thadasthu annadi
Gendello enadu gangalle pongindi rangeli deepavali
Mungillo endadu sankranthi muggalle cherindi na nicheli

Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga

Mavi manunallukunna madhavi latha
Jeevithanni panchuthunna prema devatha
Gudiki chere garika puvu lanti naa katha
Brathuku theepi thelusukundi nedu na yeda

Kalyana manthramai deevinche ee kshanam
Veyyella bandhamai rammandi kapuram
Parani padala tharadu nadala kahvanamandinchana
Naloni pranalu poomalaga chesi nee poojakandinchana

Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Chirunavvulane akshinthaluga
Sogasulatho deevinchenuga
Andala pelli pandiri

Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga
Ide manchi rojandi muchataga
Ila panchabhuthalu sakshuluga

Community

Like, share, and discuss

to start a discussion.