Back to Lyrics
Panjaa

Panjaa

2011 · 6 songs

Telugu

నీ  చుర  చుర  చుర  చూపులే  పంజా
సల  సల  సల  ఊపిరే  పంజా 
నననరమున  నెత్తురే  పంజా 
అణువణువునా  సత్తువే  పంజా 
అలుపేరుగని  వేగమే  పంజా 
ఆదరని  పెను  ధైర్యమే  పంజా 
పెదవంచున  మౌనమే  పంజా 
పదునగు  ఆలోచనే  పంజా 
చీకటిలో  చీకటిగ  మూసినా  ముసుగా  ఆ  నిప్పుల  బంతి 
తప్పదనే  యుద్ధముగా  వేకువ  చూడదా  రేపటి  కాంతి 

ఆకాశం  నీ  పంజా 
అది  గెలవాలి  అసలైన  గుండె  దమ్ముగా
ఆవేశం  నీ  పంజా 
అడుగెయ్యాలి  చెడునంతం  చేసే  చైతన్యంగా

ఆటుపోట్లు  లేనే  లేని  సాగరమే  ఉంటుందా 
ఎత్తు  పల్లం  లేనే  లేని  రాదారంటూ  ఉందా    
ఆకురాలని  కొమ్మారెమ్మలు  చిగురయ్యే  వీలుందా 
ఏదేమైనా  తుది  వరకు  ఎదురీత  సాగాలిగా 
అడుగడుగు  అలజడిగా 
నీ  జీవితమే  సెత్రువుకాగా 
బెదిరించే  ఆపదనే  ఎదిరించే  గుణమే  పంజా

ఆకాశం  నీ  పంజా 
అది  గెలవాలి  అసలైన  గుండె  దమ్ముగా
ఆవేశం  నీ  పంజా 
అడుగెయ్యాలి  చెడునంతం  చేసే  చైతన్యంగా

English

Nee chura chura chura choopule panjaa
Sala sala sala oopire panjaa
Nananaramuna netture panjaa
Anuvanuvuna sattuve panjaa
Adhuperugani vegame panjaa
Adarani penu Dhairyame panjaa
Pedavanchuna mouname panjaa
Padunagu aalochane panjaa
Cheekatilo cheekatiga moosina musugaa aa nippula banthi
Tappadane yuddhamugaa vekuva choodadaa repati kanthi

Aakaasame nee panjaa
adi gelavaali asalainaa gunde dhammuga
Aavesam nee panjaa
Adugeyyali chedunamtham chese chaitanyamga

Aatupotlu lene leni saagarame untundaa
Yettu pallam lene leni raadaarantu unda
Aakuraalani kommaremmalu chigurayye veelundaa
Yedemainaa thudhi varaku yedureetha saagaali gaa
Adugadugu alajadi gaaa
Nee jeevithame setruvukaagaa
Bedirinche aapadane Yedirinche guname panjaa

Aakaasame nee panjaa
adi gelavaali asalainaa gunde dhammuga
Aavesam nee panjaa
Adugeyyali chedunamtham chese chaitanyamga

Community

Like, share, and discuss

to start a discussion.