Back to Lyrics
Panjaa

Panjaa

2011 · 6 songs

Telugu

అనుకోనేలేదుగా  కళకానేకాదుగా 
కలిసొచ్ఛే  కాలమల్లే  నిలిచావులే 
అనుకుంటే  చాలుగా  కనువిందే  చేయగా 
కదిలొచ్చే  తీరమల్లే  కలిశా  నేనే 
ఒకే  నువ్వు  ఒకే  నేను  చెరో  సగమైతే  ప్రేమేలే 
ఒకే  చూపు  ఒకే  శ్వాస  మరో  జగమైతే  మనమేలే 
సుఖాలన్నీ  మన  చుట్టూ  చేరెనే 
శుభాలన్నీ  మన  చుట్టమయ్యే  నేడే 

ఐదు  ప్రాణాల  సాక్షిగా  నాల్గు  కాలాల  సాక్షిగా 
మూడు  పుటల్లో  రెండు  గుండెల్లో  ఒక్కటే  ప్రేమగా 
కొంటె  దూరాలు  కొద్దిగా  కంటి  నేరాలు  కొద్దిగా 
కొన్ని  కౌగిళ్లు  కొత్త  ఎంగిళ్ళు  ప్రేమగా  మారేనా 
ఉల్లాసమే  ఉద్యోగమాయె 
సంతోషమే  సంపాదనాయే 
ఇదే  బాట  ఇదే  మాటై  ఇలాగే  లోకాలనీలాలిలే 
ఒకే  నువ్వు  ఒకే  నేను  చెరోసగమైతే  ప్రేమేలే 
ఒకే  నవ్వు  ఒకే  నడక  మరోజగమైతే  మనమేలే 

అనుకోనేలేదుగా  కళకానేకాదుగా 
కలిసొచ్ఛే  కాలమల్లే  నిలిచావులే 
అనుకుంటే  చాలుగా  కనువిందే  చేయగా 
కదిలొచ్చే  తీరమల్లే  కలిశా  నేనే 
ఒకే  నువ్వు  ఒకే  నేను  చెరో  సగమైతే  ప్రేమేలే 
ఒకే  చూపు  ఒకే  శ్వాశ  మరో  జగమైతే  మనమేలే

English

Anukoneledhugaa kalakaanekaadhugaa
Kalisochche kaalamalle nilichaavule
Anukunte chaalugaa kanuvindhe cheyagaa
Kadhilochche theeramalle kalishaa nene
Oke nuvvu oke nenu chero sagamaithe premele
Oke choopu oke shwaasha maro jagamaithe manamele
Sukhaalanni mana chuttu cherene
Shubhaalanni mana chuttamayye nede

Aidhu praanaala saakshiga naalgu kaalaala saakshiga
Moodu pootallo rendu gundello okkate premaga
Konte dhooraalu koddhiga kanti neraalu koddhiga
Konni kougillu kotha engillu premaga maarenaa
Ullaasame udyogamaaye
Santhoshame sampaadanaaye
Ide baatai ede maatai ilaage lokaalanelaalile
Oke nuvvu oke nenu cherosagamaithe premele
Oke navvu oke nadaka marojagamaithe maname

Anukoneledhugaa kalakaanekaadhugaa
Kalisochche kaalamalle nilichaavule
Anukunte chaalugaa kanuvindhe cheyagaa
Kadhilochche theeramalle kalishaa nene
Oke nuvvu oke nenu chero sagamaithe premele
Oke choopu oke shwaasha maro jagamaithe manamele

Community

Like, share, and discuss

to start a discussion.