Back to Lyrics
Padi Padi Leche Manasu

Padi Padi Leche Manasu

2018 · 6 songs

Telugu

నంద  గోపాల 
ఏమిటి  ఈ  లీల 
కంటపడవేమి  రా 

ఎంత  విన్నారా 
వేచి  ఉన్నారా 
మాయ  విడవేమిరా 

రాక్షషుల  విరిచి 
దాగి  నను  గెలిచి 
ఆటలాడేవు  రా  ఆ  ఆయా 
కానరావేమి  రా 

 
ఓ  మై  లవ్లీ  లాలన 
ఇలానే  రమ్మంటే 
ఓ  మై  లవ్లీ  లాలన 
ఏమిటే  నే  వింటే 
ఓ  మై  లవ్లీ  లాలన 
నీలో  బాధ  కంటే 
ఓ  మై  లవ్లీ  లాలన 
ఎలా  దానివుంటే 
ఓ  మై  లవ్లీ  లాలన 
కొంటె  గా  నిన్నంటే 
ఓ  మై  లవ్… ఆహ్…

ఎదు  భూషణ 
సురా  పూతన 
వాదే  చేసిన 
కాళింది  లోతున 
కాలేవు  నేనిచ్చిన 
మహా  సౌనకీ 
ముక్తే  పంచాయి 
దివ్యా  రూపమే  గానే  కాంక్షగా 
నైన్  కాంచగా  కన్నారు  కన్నారు 
ప్రియా  గోపి  లోల  ముకుంద  కృష్ణా 

ఓ  మై  లవ్లీ  లాలన 
ఇలానే  రమ్మంటే 
ఓ  మై  లవ్లీ  లాలన 
కొంటె  గా  నిన్నటి 
ఓ  మై  లవ్లీ  లాలన 
ఓ  మై  లవ్లీ  లాలన 
ఓ  మై  లవ్లీ  లాలన

English

Nanda gopala
Emiti ee leela
Kantapadavemi raa

Entha vinnara
Vechi unnara
Maaya vidavemiraa

Raakshashula virichi
Dhaagi nanu gelichi
Aatalaadevu raa aa aaa
Kaaanaravemi raa


 
O my lovely lalana
Ilane rammante
O my lovely lalana
Emite ne vinte
O my lovely lalana
Neelo baadha kante
O my lovely lalana
Ela dhaanivunte
O my lovely lalana
Konte gaa ninnante
O my love…Aah…

Yedhu bhooshana
Suraa poothana
Vadhey chesena
Kaalindi lothuna
Kaalevu nanichina
Maha sounakee
Mukthe panchinaaa
Divyaa roopame gane kaankshaga
Nine kaanchaga kannara kannara
Priya gopi lola mukunda krishnaa

O my lovely lalana
Ilane rammante
O my lovely lalana
Konte gaa ninnate
O my lovely lalana
O my lovely lalana
O my lovely lalana

Community

Like, share, and discuss

to start a discussion.