Back to Lyrics
Padi Padi Leche Manasu

Padi Padi Leche Manasu

2018 · 6 songs

Telugu

ఏమై  పోయావే
నీ  వెంటే  నేనుంటే
ఏమై  పోతానే
నువ్వంటూ  లేకుంటే

నీతో  ప్రతి  పేజీ  నింపేసానే
తెరవక  ముందే  పుస్తకమే  విసిరేసావే
నాలో  ప్రవహించే  ఊపిరివే
ఆవిరి  చేసి  ఆయువునే  తీసేసావే

నిను  వీడి  పోనంది
నా  ప్రాణమే
నా  ఊపిరినే  నిలిపేది
నీ  ధ్యానమే

సగమే  నే  మిగిలున్నా
శాసనమిది  చెబుతున్నా
పోనే  లేనే  నిన్నొదిలే

ఏమై  పోయావే
నీ  వెంటే  నేనుంటే
ఏమై  పోతానే
నువ్వంటూ  లేకుంటే

ఎటు  చూడు  నువ్వే
ఎటు  వెళ్లనే
నే  లేని  చోటే
నీ  హృదయమే

నువు  లేని  కల  కూడా  రానే  రాదే
కల  లాగ  నువు  మారకే
మరణాన్ని  ఆపేటి  వరమే  నీవే
విరహాల  విషమీయకే

ఏమై  పోయావే
నీ  వెంటే  నేనుంటే
ఏమై  పోతానే
నువ్వంటూ  లేకుంటే

English

Emai Poyave
Nee Vente Nenunte
Emai Pothaane
Nuvvantoo Lekunte

Neetho Prathi Page Nimpesaane
Theravaka Mundhe
Pusthakame Visiresaave
Naalo Pravahinche Oopirive
Aaviri Chesi Aayuvune Theesesaave

Ninu Veedi Ponandhi
Naa Praaname
Naa Oopirine Nilipedhi
Nee Dhyaaname

Sagame Ne Migilunnaa
Shaasanamidi Chebuthunna
Pone Lene Ninnodhile

Emai Poyave
Nee Vente Nenunte
Emai Pothaane
Nuvvantu Lekunte

Etu Choodu Nuvve
Etu Vellane
Ne Leni Chote
Nee Hrudhayame

Nuvu Leni Kala Kooda Raane Raadhe
Kala Laaga Nuvu Maarake
Maranaanni Aapeti Varame Neeve
Virahaala Vishameeyake

Emai Poyaave
Nee Vente Nenunte
Emai Pothane
Nuvvantu Lekunte

Community

Like, share, and discuss

to start a discussion.