Back to Lyrics
Oy

Oy

2009 · 6 songs

Telugu

సరదాగా  చందమామనే  చేతివేళ్లపై  నిలబడతావా 
పది  రంగుల  రామచిలుకతో  ప్రేమ  పలుకులే  పలికిస్తావా 
మేఘాలని  మూట  గట్టుకొని  నింగి  మధ్యలో  పరిగెడతావా 
వందడుగుల  నీటిలోతులో నిట్టనిలువుగా  నిలబడతావా 

నా  గుండెల్లో  ఎన్నో  ఆశలే  ఇలా  రేగితే  నిన్నే  చేరితే 
క్షణం  ఆగాకా  అన్ని   కోరితే  ఎలాగో  ఎలాగో  మరీ 

నా  ప్రేమగా  నిన్ను  మార్చుకున్నా ఓఒహ్ 
ఆ  ఆశల  లోటు  చూడలేనా 
నే  ప్రేమగా  నేను  మారుతున్నా  ఓహ్ 
ఆనందపు  అంచు  తాకలేనా 

సరదాగా  చందమామనే  చేతివేళ్లపై  నిలబడతావా 
పది  రంగుల  రామచిలుకతో  ప్రేమ  పలుకులే  పలికిస్తావా

చిగురులతోనే  చీరలు  నేసి  చేతికి  అందించవా 
కలువలతోనే  అంచులు  వేసి  కానుక  పంపించన 
 
అడిగినదేదో  అదే  ఇవ్వకుండా  అంతకు  మించి  అందించేది  ప్రేమా 

కనుపాపలపై  రంగుల  లోకం  గీస్తావా 

నా  ప్రేమగా  నిన్ను  మార్చుకున్నా ఓఒహ్ 
ఆ  ఆశల  లోటు  చూడలేనా 
నే  ప్రేమగా  నేను  మారుతున్నా  ఓహ్ 
ఆనందపు  అంచు  తాకలేనానా 

సరదాగా  చందమామనే  చేతివేళ్లపై  నిలబడతావా 
పది  రంగుల  రామచిలుకతో  ప్రేమ  పలుకులే  పలికిస్తావా 
మేఘాలని  మూట  గట్టుకొని  నింగి  మధ్యలో  పరిగెడతావా 
వందడుగుల  నీటిలోతులో నిట్టనిలువుగా  నిలబడతావా

హా  హా  మెళకువలోనా  కళలను  కన్నా  నిజమును  చేస్తావని 
చిలిపిగా  నేనే  చినుకవుతున్నా  నీ  కలాపండాలనీ  ఓహ్
 
పిలవకముందే  ప్రియా  అంటూ  నిన్నే  చేరుకునేదే  మనసులోని  ప్రేమా 

ప్రాణములోనే  ���మృతమేదో  నిమ్పేయ్ వా 

నా  ప్రేమగా  నిన్ను  మార్చుకున్నా ఓఒహ్ 
ఆ  ఆశల  లోటు  చూడలేనా 
నే  ప్రేమగా  నేను  మారుతున్నా  ఓహ్ 
ఆనందపు  అంచు  తాకలేనానా 

సరదాగా  చందమామనే  చేతివేళ్లపై  నిలబడతావా 
పది  రంగుల  రామచిలుకతో  ప్రేమ  పలుకులే  పలికిస్తావా 
మేఘాలని  మూట  గట్టుకొని  నింగి  మధ్యలో  పరిగెడతావా 
వందడుగుల  నీటిలోతులో నిట్టనిలువుగా  నిలబడతావా

English

Saradaaga chandamaamane chetivellapai nilabedataavaa
Padi rangula raamachilukato prema palukule palikistaavaa
Meghaalani moota gattukoni ningi madhyalo parigedataavaa
Vandadugula neetilotulo nittaniluvugaa nilabadataavaa
Naa gundello enno aasale ila regite ninne cherite
Kshanam aagakaa ne korite ilaago elaago maree

Naa premaga ninnu maarchukunnaa oh  
Aa aasala lotu choodalenaa

Nee premaga nenu maarutunnaa oh  
Aanandapu anchu taakalenaa

Saradaaga chandamaamane chetivellapai nilabedataavaa
Padi rangula  raamachilukato prema palukule palikistaavaa

Chigurulatone cheeralu nesi chetiki andinchavaa
Kaluvalatone anchulu vesi kaanuka andinchanaa

Adiginadedo ade ivvakundaa antaku minchi andinchedi premaa

Kanupaapalapai rangula lokam geestaavaa

Naa premaga ninnu maarchukunnaa oh  
Aa aasala lotu choodalenaa
Nee premaga nenu maarutunnaa oh  
Aanandapu anchu taakalenaa

Saradaaga chandamaamane chetivellapai nilabedataavaa
Padi rangula raamachilukato prema palukule palikistaavaa
Meghaalani moota gattukoni ningi madhyalo parigedataavaa
Vandadugula neetilotulo nittaniluvugaa nilabadataavaa

Haa haa melakuvalonaa kalalanu kanna nijamunu chestaavanee
Chilipiga nene chinukavutunnaa nee kalapandaalanee oh

Pilavakamunde priyaa antu ninne cherukunede manasuloni premaa

Praanamulone amrutamedo nimpeyvaa

Naa premaga ninnu maarchukunnaa   oh  
Aa aasala lotu choodalenaa
Nee premaga nenu maarutunnaa   oh  
Aanandapu anchu taakalenaa

Saradaaga chandamaamane chetivellapai nilabedataavaa
Padi rangula raamachilukato prema palukule palikistaavaa
Meghaalani moota gattukoni ningi madhyalo parigedataavaa
Vandadugula neetilotulo nittaniluvugaa nilabadataavaa

Community

Like, share, and discuss

to start a discussion.