Back to Lyrics
Oy

Oy

2009 · 6 songs

Telugu

నన్నొదిలి  నీడ  వెళ్లిపోతుందా  
కన్నోదిలి  చూపు  వెళ్లిపోతుందా 
 
వేకువనే  సందె  వాలిపోతుందే 
చీకటిలో  ఉదయం  ఉండి  పోయిందే 

నా  యాదనే  తలచిన  గుర్తు  ఇక  నీకు  తెస్తుందా 
నీ  జతలో  గడిపిన  బతుకిక  బలి  అవుతుందా 
నువ్వుంటేఈ  నేనుంటా  ప్రేమ ఆ  
పోవోద్దీ  పోవోద్దీ  ప్రేమ

నన్నొదిలి  నీడ  వెళ్లిపోతుందా 
కన్నొదిలే  చూపు  వెళ్లిపోతుందా 

ఇన్నినాళ్ళు  నీ  వెంటే 
సాగుతున్న  నా  పాదం 
వెంట  పడిన  అడుగేదంటుందే  ఓవు  ఓవు  ఓఓఓ 
నిన్న  దాకా  నీ  రూపం 
నింపుకున్న  కనుపాపే 
నువ్వు  లేక   నను  నిలదీస్తుందే

కోరుకున్న  జీవితమే  చేరువైన  ఈ  క్షణమే
జాలిలేని  విధి  రాతే  శాపమైనదే 

మరుజన్మే  ఉన్నదంటే  భ్రహ్మ  నైనా  అడిగేదొకటే
కణమంతా  మాముతన  ఆటలింకా  సాగనిచోటే  

నువ్వుంటే  నేనుంటా  ప్రేమ 
పోవద్దే  పోవద్దే  ప్రేమ
నువ్వుంటే  నేనుంటా  ప్రేమ 
పోవద్దే  పోవద్దే  ప్రేమ

నువ్వుంటే  నేనుంటా  ప్రేమ
పోవద్దే  పోవద్దే  ప్రేమ

English

Nannodili needa vellipotundha
kannodili choopu vellipotundha

vekuvane sande vaalipotunde
cheekatilo udayam undi poyindhe

Naa yadanee talachina gurthu ika neeku testunda  
nee jathalo gadipina bataukika bali avutunda
nuvvunteee nenuntaa premaaaaaaaaaaaa
povoddhee povoddhee prema

Nannodili needa vellipotunda
kannodile choopu vellipotunda

Inninallu nee vente
saagutunna naa paadam
venta padina adugedantunde ovu ovu ooo
ninna daaka nee rupam
nimpukunna kanupaape
nuvvu leke nanu niladeesthunde

korukunna jeevitame cheruvaina ee kshaname
jalileni vidhi rathe shapamainade

marujanme vunnadante bhramha naina adigedhokatee
kanamanta mamuthana atalinka saganichonte

Nuvvunte nenunta prema 
Povadde povadde prema ||2||

Nuvvunte nenunta prema
Povadde povadde prema

Community

Like, share, and discuss

to start a discussion.