Back to Lyrics
Orange

Orange

2010 · 6 songs

Telugu

ఊఅహ  ఉఅః  ఓ  అహు  అహు 
ఊఅహ  ఉఅః  ఓ  అహు  అహు 

రూబా  రూబా  హే  రూబా  రూబ్బా 
రూపం  చూస్తే  హాయి  రబ్బ 
తౌబా  తౌబా  హే  తౌబా  తౌబా 
తుహేయ్  మేరీ  మెహబూబా 

అయ్యయ్యయ్యో  హే  మాయో  నీవెంట  తరుముతోంది 
ఉన్నట్టుండి  నానేదో  ఊపేస్తోంది 
సంతోషములో  ఈ  నిమిషం  పిచ్చెక్కినటుంది 
రూబా  రూబా  రోఓ 

రూబా  రూబా  హే  రూబా  రూబ్బా 
రూపం  చూస్తే  హాయి  రబ్బ 
తౌబా  తౌబా  హే  తౌబా  తౌబా 
తుహేయ్  మేరీ  మెహబూబా

ఇంచ్  దూరమే  అడ్డున 
ఎలా  ఉండగలమంటుంది   
నిను  తాకమని  తొందర  చేసే  నా  మాదెయ్ 
కొంటెయ్  చేష్టలెయ్  చేస్తున్న 
తనేంచేసిన  కాదనదే 
ఎంత  సేపు  కలిసున్నా  ఆసెయ్  తీరదేయ్ 

ఈ  ఆనందం  లో  సద  ఉండాలని  ఉందే 
ఆమైకం  లోనే  మాదెయ్  ఊరేగుతుందెయ్
 
నీతో  సాగేయ్  ఈ  పయనం  ఆగేనా  ఇక  ఏయ్  నిమిషం 

రూబా  రూబా  హే  రూబా  రూబ్బా 
రూపం  చూస్తే  హాయి  రబ్బ 
తౌబా  తౌబా  హే  తౌబా  తౌబా 
తుహేయ్  మేరీ  మెహబూబా

ఊఅహ  ఊఅహ  ఓ  అహు  అహు 
ఊఅహ  ఊఅహ  ఓ  అహు  అహు 
ఊఅహ  ఊఅహ  ఒఒఒఒఒ 
ఒఒఒఒఒఒ ఒఒఒఒఒ  
ఓహోఓఓఓఓ 

రెక్కలొచ్చినట్టుంటుందే 
మదెయ్  తేలిపోతుంటుందే 
రేయ్  పగలు  మాట్లాడేస్తున్న  చాలాదేయ్   
నవ్వు  నాకు  తెగ  నచ్చిందే  
నడుస్తునా  కల  నచ్చిందే 
నిన్ను  వీడి  ఏయ్  వైపుకి  అడుగేయ్  సాగదేయ్ 

నువేమంటున్న  వినాలనిపిస్తు  ఉందే 
రోజు  నీ  ఊసేయ్  కలలే  పంచుతొందే  
నీతో  ఉండేయ్  సంతోషం  కాదా  నిత్యం  న  సొంతం  

రూబా  రూబా  హే  రూబా  రూబ్బా 
రూపం  చూస్తే  హాయి  రబ్బ 
తౌబా  తౌబా  హే  తౌబా  తౌబా 
తుహేయ్  మేరీ  మెహబూబా

అయ్యయ్యయ్యో  హే  మాయో  నీవెంట  తరుముతోంది 
ఉన్నట్టుండి  ననేదో  ఊపేస్తోంది 
సంతోషములో  ఈ  నిమిషం  పిచ్చెక్కినటుంది 
రూబా  రూబా  రోఓ

English

Vuaha vuaha oo ahu ahu
Vuaha vuaha oo ahu ahu

Rooba rooba hey rooba roobba
Roopam chusthe hayi rabba
Tauba tauba hey tauba tauba
Tuhey meri mehbooba

Ayayaayyo hey mayo neeventa tarumuthondi
Vunattundi nanedho oopesthondhi
Santhosahmlo ee nimisham pichekkinatundhi
Rooba rooba roooo

Rooba rooba hey rooba roobba
Roopam chusthe hayi rabba
Tauba tauba hey tauba tauba
Tuhey meri mehbooba

Inch dooramey adduna
Ela vundagalamanthundi
Ninu thakamani thondara chese na madey
Kontey cheshtaley chesthuna
Tanemchesina kadanade
Entha sepu kalisunna aasey teeradey

Ee aanandham lo sada undalani undhey
Aamaikam lone madey ooreguthundey

Neetho sagey ee payanam aagena ika ey nimisham

Rooba rooba hey rooba roobba
Roopam chusthe hayi rabba
Tauba tauba hey tauba tauba
Tuhey meri mehbooba

Vuaha vuaha oo ahu ahu
Vuaha vuaha oo ahu ahu
Vuaha vuaha ooooo
ooooooooooo
Ohooooo...

Rekkalochinattuntundhey
Madey thelipothuntundhey
Rey pagalu matladesthuna chaladey
Navvu naaku tega nachindhey
Nadusthuna kala nachindhey
Ninnu veedi ey vypuki adugey sagadey

Nuvemantuna vinalanipisthu undhey
Roju nee oosey kalale kalusthondey
Neetho undey santhosham Kaada nityam na sontham

Rooba rooba hey rooba roobba
Roopam chusthe hayi rabba
Tauba tauba hey tauba tauba
Tuhey meri mehbooba

Ayayaayyo hey mayo neeventa tarumuthondi
Vunattundi nanedho oopesthondhi
Santhosahmlo ee nimisham pichekkinatundhi
Rooba rooba roooo

Community

Like, share, and discuss

to start a discussion.