Back to Lyrics
Orange

Orange

2010 · 6 songs

Telugu

హలో  రమంటే  వచ్చేసిందా  చెలి  నీ  పైన  ఈ  ప్రేమ 
పో  పో  పోమంటూ  నువ్వంటే  పోనే  పోదమా 

హలో  రమంటే  వచ్చేసిందా  చెలి  నీ  పైన  ఈ  ప్రేమ 
పో  పో  పోమంటూ  నువ్వంటే  పోనే  పోదమా 
ఎలా  ఈరోజు  నా  కనుల్లో  కలై  వాలిందో  నీ  బొమ్మ 
నిజం  ల  నిను  చూడందే  ఊరుకోదమ్మ 

నా  మానసిది  ఓఓఓ  ప్రేమనాది 
నా  గుండెతడి  నీపై  వెల్లువై  పొంగినది 

హలో  రమంటే 
హలో  రమంటే  వచ్చేసిందా  చెలి  నీ  పైన  ఈ  ప్రేమ 
పో  పో  పోమంటూ  నువ్వంటే  పోనే  పోదమా 
ఎలా  ఈరోజు  నా  కనుల్లో  కలై  వాలిందో  నీ  బొమ్మ 
నిజం  ల  నిను  చూడందే  ఊరుకోదమ్మ

24 కారట్  లవ్లీ  ప్రేమ  24/7 నీపై  కురిపిస్తున్న 
ఎంత  నువ్వు  నను  తిట్టుకున్నా  ఎవరీ  సెకండ్  నీకై  పడి  చస్తున్నా
 
ఏడు  రంగులుగా  సులువుగా  ఏడు  రంగులుగా  
సులువుగా  వీడి  వాడి  పోనీ  తెల్ల  తెల్లనైన  మనసిది 
ఎన్నో  కలలుగా  విరిసిన  పూవుల  ఋతువై  నీకొరకే  చూస్తున్నది 

నువంటే  ఇష్టముంటుంది  సరేలేమంటూ  వదిలిస్తే  తప్పేముంది 
ఒహోహోహ్  

హలో  రమంటే  వచ్చేసిందా  చెలి  నీ  పైన  ఈ  ప్రేమ 
పో  పో  పోమంటూ  నువ్వంటే  పోనే  పోదమా 
ఎలా  ఈరోజు  నా  కనుల్లో  కలై  వాలిందో  నీ  బొమ్మ 
నిజం  ల  నిను  చూడందే  ఊరుకోదమ్మ 

డూ  వీ  డూ  వీ  డూ  వీ  డూ  వీ  లైక్  థాట్ 
డూ  వీ  డూ  వీ  డూ  వీ  డూ  వీ  లైక్  థిస్ 
డూ  వీ  డూ  వీ  డూ  వీ  డూ  వీ  లైక్  థాట్
డూ  వీ  డూ  వీ  డూ  వీ  డూ  వీ  థిస్ 
ఓఓఓ ఒఒఒఒ ఒఒఒఒఒ   

అందమైన  కళను  చూస్తూ  ఉన్న 
అందులోన  నేను  నీతో  ఉన్న 
అంతుపొంచలేని  ఆనందాన  ఈ  క్షణాన్ని  నీకెయ్  సొంతమనా
 
ఇది  మనసుకి  మాత్రమే  తెలిసేయ్  ఫీలింగ్  కావాలంటే  చదువుకో  మనసుతో 
రంగం  లాంటి  నా  ప్రేమ  ఇది  జీవనది  ల  నిను  చేతులారగుండెను  నింపుకో 
చెలి  నువేంత  వద్దన్నా  ప్రేమగా  పెరిగి  పోతున్న  ప్రేమలోన  ఒఒఒఒ 

హలో  రమంటే  వచ్చేసిందా  చెలి  నీ  పైన  ఈ  ప్రేమ 
పో  పో  పోమంటూ  నువ్వంటే  పోనే  పోదమా 
ఎలా  ఈరోజు  నా  కనుల్లో  కలై  వాలిందో  నీ  బొమ్మ 
నిజం  ల  నిను  చూడందే  ఊరుకోదమ్మ 

నా  మానసిది  ఓఓఓ  ప్రేమనాది 
నా  గుండెతడి  నీపై  వెల్లువై  పొంగినది 

హలో  రమంటే  వచ్చేసిందా 
హలో  రమంటే  పో  పోమంటూ  నువంటే  
హలో  రమంటే  వచ్చేసిందా  
హలో  రమంటే  పో  పోమంటూ  నువంటే

English

Hello ramante vachesindha cheli nee pina ee prema
Po po pomante pone podhamma

Hello ramante vachesindha cheli nee pina ee prema
Po po pomante pone podhamma
Ela iroju na kanullo kalai valindho nee bomma
Nijam la ninu chudandhe oorukodhamma

Na mansidhi ooo premanadi
Na gundethadi neepi velluvy ponginadi

hello ramante
Hello ramante vachesindha cheli nee pina ee prema
Po po pomante pone podhamma
Ela iroju na kanullo kalai valindho nee bomma
Nijam la ninu chudandhe oorukodhamma

24 carat lovely prema 24/7 neepi kuripisthuna
Entha nuvu nanu thittukuna every second neekai padi chasthuna

yedu ranguluga suluvuga yedu rangulugua 
suluvuga veedi vadi poni thella thellanaina mansidhi
Enno kalaluga virisina puvula ruthuvai neekorake chusthunadi

Nuvante ishtamantundhi sarelamantu vadilisthe thapemundhi
ohohoh 

Hello ramante vachesindha cheli nee pina ee prema
Po po pomante pone podhamma
Ela iroju na kanullo kalai valindho nee bomma
Nijam la ninu chudandhe oorukodhamma

Do we do we do we do we like that
Do we do we do we do we like this
Do we do we do we do we like that
Do we do we do we do we this
(oooooooooooo)

Andamina kalanu chusthu unna
Andulona nenu nitho unna
Anthuponchaleni anandaana ee kshanani neekey sonthamana

Idi manasuki mathrame thelisey feeling kavalnte chaduvuko manasutho
Rangam lanti na prema idi jeevanadi la ninu chethularagimpenu nimupuko
Cheli nuventha vaddana premaga perigi pothuna premalona oooo
Hello 

Hello ramante vachesindha cheli nee pina ee prema
Po po pomante pone podhamma
Ela iroju na kanullo kalai valindho nee bomma
Nijam la ninu chudandhe oorukodhamma

Na mansidhi ooo premanadi
Na gundethadi neepi velluvy ponginadi

Hello ramante vachesindha 
Hello ramante po pomantu nuvante 
Hello ramante vachesindha 
Hello ramante po pomantu nuvante

Community

Like, share, and discuss

to start a discussion.