Back to Lyrics
Om Namo Venkatesaya

Om Namo Venkatesaya

2017 · 2 songs

Lyricist

Telugu

వెంకటేశ  శ్రీనివాస  శేషశైలవాసా 
మాధవ  కేశవా  మధుసూధనా 
మాధవ  కేశవా  మధుసూధనా 

నంద  నందన   నరహరి  నారాయణ
పరంధామ  పాఱందమా  పరమానంద 
అచ్యుత  అనంత  గోవిందా 
అచ్యుత  అనంత  గోవిందా 

వేయి   నామాల  వాడ  వెంకటేశుడా 
మూడు  నామాల  ముద్దు  శ్రీనివాసుడ  
వేయి   నామాల  వాడ  వెంకటేశుడా 
మూడు  నామాల  ముద్దు  శ్రీనివాసుడ 

కోటి  కోటి  దండాలయ్యా  కోనేటిరాయడ  
కోటి  కోటి  దండాలయ్యా  కోనేటిరాయడ
కోరుకున్న  వారి  కొంగు   బంగారు  దేవుడా 
మురహర  నగధరా  మురళీధర 
శ్రీకర   శ్రీధర  శ్రిత  మందార 
సర్వేశ్వరా  పరమేశ్వర  శాంతాకార 
శంక  చక్ర  ధర  సప్త  శైలేశ్వర 

సుప్రభాత  సేవలో  సూర్యుడవయ్యా 
సూర్యుడవయ్యా 
అజ్ఞానపు  చీకట్లను  ఆన్చేధవయ్య 
మాధవ  కేశవా 

అభిషేక  సేవలో  మురిసేవాయ 
మురిసేవాయ 
ఆత్మ  కల్మషముల  కడిగి  కాచేవయ్యా 
శ్రీకర   శ్రీధర 

కోటి  కోటి   దండాలయ్యా  కోనేటిరాయడ 
కోరుకున్న  వారి  కొంగు  బంగారు   దేవుడా 

పద్మనాభ  హ్రిషికేశ  పద్మనాభ  హ్రిషికేశ 
పన్నగ  శయన 
పరశురామ  బలరామ  రఘుకుల  రామ 
పురుషోత్తమ   పుణ్య  పురుష  పుండరీకాక్ష 
వామన  వాసుదేవ  వాంఛిత  వరద 

వెయ్యి  నామాల   వాడ  వెంకటేశుడా 
మూడు  నామాల  ముద్దు  శ్రీనివాసుడ 

నిజ  పాద  దర్శనము 
నిలిచేవాయ  నిలిచేవాయ 
నీ  పదాలే  దిక్కు  అని  చాటెదయ్యా 
అచ్యుత  అవ్యయా 
నేత్ర  దర్శనాన్ని  మాకు 
యిచ్చేవయ్యా  యిచ్చేవయ్యా 

మంచి  మార్గమున  మమ్ము  నడిపేవాయ 
మురహర  నగధరా  కోటి  కోటి   దండాలయ్యా 
కోటి  కోటి  దండాలయ్యా  కోనేటిరాయడ 
కోరుకున్న  వారి   కొంగు  బంగారు  దేవుడా 

వేయి  నామాల  వడ  వెంకటేశుడా 
మూడు  నామాల  ముద్దు  శ్రీనివాసుడ 
కోటి  కోటి  దండాలయ్యా  కోనేటిరాయడ 
కోరుకున్న  వారి  కొంగు  బంగారు  దేవుడా

English

Venkatesa srinivasa seshashailavasaa
Madhava keshava madhusudhana
Madhava keshava madhusudhana

Nandha nandhana narahari narayana
Paramthama parndhama paramanandha
Achyutha anantha govinda
Achyutha anantha govinda

Veyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda 
Veyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda

Koti koti dhandaalayya konetiraayada 
Koti koti dhandaalayya konetiraayada

Korukunna vaari kongu bangaaru devuda
Murahara nagadhara muralidhara
Shreekara shridhara shritha mandhaara
Sarveshwara parameshwara shanthakara
Shanka chakra dhara saptha shaileshwara

Suprbhaatha sevalo sooryudavayya
Sooryudavayya
Agnaanapu cheeckatulanu anachedhavayya
Madhava keshava

Abhisheka sevalo murisevaya
Murisevaya
Athma kalmashamula kadigi kachevayya
Srikara sridhara

Koti koti dhandaalayya konetiraayada
Korukunna vaari kongu bangaaru devuda

Padmanabha hrishikesha padmanabha hrishikesha
Pannaga shayana
Parshurama balarama raghukula rama
Prushothama punya purusha pundarikaaksha
Vaamana vaasudeva vaanchitha varadha

Veyyi Naamaala Vaada venkateshuda
Moodu naamala muddhu srinivasuda

Nija paadha dharshanamuna
Nilichevaya nilichevaya
Nee padhale dhiku ani chaatedhavaya
Achyutha avyaya
Nethra dharshanaani maaku
Yichevayya yichevayya

Manchi maargamuna mammu nadipevaya
Murahara nagadhara koti koti dhandaalayya
Koti koti dhandaalayya konetiraayada
Korukunna vaari kongu bangaaru devuda

Veyi Naamaala Vada venkateshuda
Moodu naamala muddhu srinivasuda
Koti koti dhandaalaya konetiraayada
Korukunna vaari kongu bangaaru devuda

Community

Like, share, and discuss

to start a discussion.