Back to Lyrics
Om Namo Venkatesaya

Om Namo Venkatesaya

2017 · 2 songs

Telugu

అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ  నాయక 
ఆనంద  నిలయ 
వరపరి  పాలక 

గోవిందా  గోవిందా 
పువ్వు  పున్నమి  వెన్నెల్లా   గోవిందా 
గోవిందా  గోవిందా 
చిన్ని  పూమాల   సేవల  గోవిందా 

విన్న  వెంకటేశం 
నన్దో  నన్నదా 
సాదా  వెంకటేశం 
స్మరామి  స్మరామి 

అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ  నాయకా 
ఆనంద  నిలయ 
వరపరి   పాలక 

శ్రీ  వేంకటేశ 
శ్రీహ  సంబంధ 
సేవా  భాగ్యము 
దేహి  ముకుంద 

అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ a నాయక 
ఆనంద  నిలయ 
వరపరి  పాలక 

తీరు  పాదములకు 
తీరు  వాడి  దండాలు 
శ్రీ  భూ  శక్తులకు 
సిరి  హారములు   
తీరు  పాదములకు 
తీరు  వాడి  దండాలు 
శ్రీ  భూ  శక్తులకు 
సిరి  హారములు   

అకళంక  శాఖ  చక్రాలకు 
అపూర్వరూపా  కుసుమ  మాలికలు 
ఆజాను  బాహు  పర్యన్తము 
అలరుల  తావళ  హారములు 

అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ  నాయక 
ఆనంద  నిలయ 
వరపరి  పాలక  
అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ  నాయక 
ఆనంద  నిలయ 
వరపరి  పాలక 
 
మల్లె  మరుమల్లె 
మధుర  మందార 
మనోరంజితాలు 
చంపక  పారిజాత  చామంతి 
జాజి   విరజాజి  సంపెంగలు 
కాలువలు  కమలాలు 
కనకాంబరాలు 
పొన్న  పొగడ  మొల్ల  మొగలి 
గులాబీలు 

మరువం  ధమ్మానం  మావి  మార్చి 
వట్టి  వేరు   కురువేరులు 
గరుడ  గన్నేరు  నంది  వర్ధనలూ    
హరిత   హార్ధ్ర  బిల్వ  తులసీ  దళాలు 

నీ  కోసం  విరిసే  గోవిందా  గోవిందా 
నిను  చూసిi మురిసే 
గోవిందా  గోవిందా   గోవిందా  గోవిందా  గోవిందా 
నీ  మెనూ  తాకి   మెరిసే 

అఖిలాండ  కోటి 
బ్రహ్మాన్డ  నాయక 
ఆనంద  నిలయ 
వరపరి  పాలక

English

Akhilaanda koti
Brahmaanda naayaka
Aananda nilaya
Varapari paalaka

Govinda govinda
Puvvu punnami vennella govinda
Govinda govinda
Chinni poomaala sevala govinda

Vinna venkatesham
Nanadho nannadha
Saadhaa venkatesham
Smaraami smaraami

Akhilaanda koti
Brahmaanda naayakaa
Aananda nilaya
Varapari paalaka

Shree venkatesa
Sriha sambandha
Sevaa bhaagyamu
Dehi mukundha

Akhilaanda koti
Brahmaanda naayaka
Aananda nilaya
Varapari paalaka

Thiru padhamulaku
Thiru vadi dhandalu
Sree bhoo sathulaku
Siri haaramulu 
Thiru padhamulaku
Thiru vadi dhandalu
Sree bhoo sathulaku
Siri haaramulu 

Akalanka shankha chakraalaku
Apurroopa kusuma maalikalu
Aajaanu baahu paryanathamu
Alarula thaavala haaramulu

Akhilaanda koti
Brahmaanda naayaka
Aananda nilaya
Varapari paalaka 
Akhilaanda koti
Brahmaanda naayaka
Aananda nilaya
Varapari paalaka

Malle marumalle
Madhura mandhaara
Manoranjithaalu
Champaka paarijaatha chaamanthi
Jaaji virajaaji sampengalu
Kaaluvalu kamalaalu
Kanakaambaraalu
Ponna pogada molla mogali
Gulaabeelu

Maruvam dhamanam maavi maachi
Vatti veru kuruverulu
Garuda ganneru nandhi vardhanalu
Haritha hardhra bilva thulasee dhalaalu

Nee kosam virise govinda govinda
Ninu choosi murise
Govinda govinda govinda govinda govinda
Nee menu thaaki merise

Akhilaanda koti
Brahmaanda naayaka
Aananda nilaya
Varapari paalaka

Community

Like, share, and discuss

to start a discussion.