Back to Lyrics
Oke okkadu

Oke okkadu

1999 · 6 songs

Telugu

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

ఒక  కంట  నీరొలకా  పెదవెంట  ఊసొరనకా
నీ  వల్ల  ఒక  పరి  జననం  ఒక  పరి  మరణం  అయినది
అరె  పారేటి  సెలయేరు  అల  సంద్రాన  కలిసినట్టు
గుండె  నీ  తోడుగా  వెంటాడెనే
అరికాలు  మరిచి  అడవి  చెట్టు  పూచేనులే

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

జొన్న  కంకి  ధూళే  పడినట్టు  కన్నులలో  దూరి  తొలచితివే
తీగవదిలొచ్చిన  మల్లికవే  ఒకమారు  నవ్వుతు  బదులీవే
పెదవిపై  పెదవుంచీ  మాటలను  జుర్రుకుని
వేల్లతో  వత్తిన  మెడపై  రగిలిన  తాపమింక  పోలేదు

అరె  మెరిసేటి  రంగు  నీది  నీ  అందానికెదురేది
నువ్వు  తాకే  చోట  తీపెక్కులే
ఇక  ఒళ్ళు  మొత్తం  చెయ్యవలెను  పుణ్యమునే

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

ఒక  ఘడియ  కౌగిలి  బిగియించి  నా  ఊపిరాపవే  ఓ  చెలియా
నీ  గుండె  లోగలి  నే  చేరా  నన్ను  కొంచెం  హత్తుకో  చెలికాడా
చినుకంటి  చిరుమాట  వెలుగంటి  ఆ  చూపు
దేహమిక  మట్టిలో  కలిసిపోయే  వరకూ  ఓర్చునో
ప్రాణం  నా  చెంతనుండంగా  నువు  మరణించి  పోవుటెలా
అరె  నీ  జీవమే  నేనేనయా  చంపదలచు  మరణమైనా  మాయమయా

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

ఒక  కంట  నీరొలకా  పెదవెంట  ఊసొరనకా
నీ  వల్ల  ఒక  పరి  జననం  ఒక  పరి  మరణం  అయినది
అరె  పారేటి  సెలయేరు  అల  సంద్రాన  కలిసినట్టు  
గుండె  నీ  తోడుగా  వెంటాడెనే
అరికాలు  మరిచి  అడవి  చెట్టు  పూచేనులే

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ
నిన్ను  కొంచెం  పూసుకుంటా
నీ  అందెలకు  మువ్వల్లాగ  నన్ను  కొంచెం
మార్చుకుంటా
ఓ  ఓ  ఓ  ఓ

English

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Oka Kanta Neerolakaa 
Pedaventa Osuralakaa
Nee Valla Oka Pari Jananam 
Oka Pari Maranam Ayinadi
Are Paareti Selayeru 
Ala Sandraana Kalisinattu 
Gunde Neethoduga Ventaadele 
Arikaalu Marichi Adavi Chettu Poochenule 

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Jonna Kanki Dhoole Padinattu 
Kannulalo Doori Tholachithivey
Theega Vadilochina Mallikave 
Oka Maaru Navvuthu Baduleevey
Pedavipai Pedavunchi 
Maatalanu Jurrukoni 
Vellatho Vatthina Medapai 
Ragilina Taapaminka Poledu 

Are Meriseti Rangu Needi 
Nee Andaanikeduredi 
Nuvvu Taake Chota Theepekkule 
Ika Vollu Mottam Cheyyavalenu Punyamune 

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Oka Gadiya Kougili Bigiyinchi 
Naa Oopiraapave O Cheliyaa 
Nee Gunde Logila Ne Cheraa 
Nannu Koncham Hatthuko Chelikaadaa
Chinukanti Chirumaata 
Veluganti Aa Choopu 
Dehamika Mattilo Kalisi 
Poyevaraku Orchuno 
Praanam Naa Chenthanundanga 
Nuvu Marininchipovutela 
Are Nee Jeevame Nenenayya 
Champadalachu Maranamaina Maayamayaa

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Oka Kanta Neerolakaa 
Pedaventa Osuralakaa
Nee Valla Oka Pari Jananam 
Oka Pari Maranam Ayinadi
Are Paareti Selayeru 
Ala Sandraana Kalisinattu 
Gunde Neethoduga Ventaadele 
Arikaalu Marichi Adavi Chettu Poochenule 

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Ninnu Koncham Poosukunta
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukunta

Community

Like, share, and discuss

to start a discussion.