Back to Lyrics
Oke okkadu

Oke okkadu

1999 · 6 songs

Telugu

ఏరువాక  సాగుతుండగా  చుట్టు  పైర  గాలి  వీస్తుండగా
నేనేరుదాటి  అయ్యకేమో  సద్ది  కూడు  తీసుకెళ్ళా
ఎన్నో  మంచి  మంచి  శకునాలు  చూసి  నేను  మురిసిపోయా

ఏరువాక  సాగుతుండగా  చుట్టూ  పైర  గాలి  వీస్తుండగా
నేనేరుదాటి  అయ్యకేమో  సద్ది  కూడు  తీసుకెళ్ళా
ఎన్నో  మంచి  మంచి  శకునాలు  చూసి  నేను  మురిసిపోయా

ఒకవైపు  కన్నదిరే  మరో  వైపు  మేనదిరే
వీధుల్లో  నిండిన  కుండలు  మ్రోగెను  గంటలు  ఏలనో
ఒక  పూలమ్మి  ఎదురొచ్చి  పాడి  ఆవోకటి  కనిపించి
ఇక  ఏమౌతుందో  ఏటౌతుందో  
ఈ  చిన్న  దాన్ని  దైవమొచ్చి  వరమిచ్చినో    ఓ

ఏరువాక  సాగుతుండగా  చుట్టూ  పైర  గాలి  వీస్తుండగా
నేనేరుదాటి  అయ్యకేమో  సద్ది  కూడు  తీసుకెళ్ళా
ఎన్నో  మంచి  మంచి  శకునాలు  చూసి  నేను  మురిసిపోయా

సొంపైన  సంపంగి  నీ  చెంపలోన  కెంపు  ఉంది
నా  కళ్ళలోన  గూడు  కట్టి  చెవిలోన  పాడే  చిలకా
నువ్వు  అందకుండ  పోతుంటే  నన్ను  వీడిపోవు  వయసు
సొంపైన  సంపంగి  నీ  చెంపలోన  కెంపు  ఉంది
నా  కళ్ళలోన  గూడు  కట్టి  చెవిలోన  పాడే  చిలకా
నువ్వు  అందకుండ  పోతుంటే  నన్ను  వీడిపోవు  వయసు

ఒక  ఘడియ  కౌగిళి  బిగియించి  నా  ఊపిరాపవే  ఓ  చెలియా
నీ  గుండె  లోగలనే  చేరా  నన్ను  కొంచెం  హత్తుకో  చెలికాడా
చినుకంటి  చిరుమాట  వెలుగంటి  ఆ  చూపు  
దేహమింక  మట్టిలో  కలిసిపోయేవరకు  ఓర్చునో
ప్రాణం  నా  చేంతనుండంగా  నువు  మరణించిపోవుటెలా
అరె  నీ  జీవమే  నేనేనయా  చంపదలచు  మరణమైన  మాయమయా

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  నన్ను  కొంచెం  పూసుకోవే
నీ  అందెలకు  మువ్వలాగ  నన్ను  కొంచెం  మార్చుకోవే

ఒక  కంట  నీరొలుకా  పెదవెంట  ఊసొరనకా
నీ  వల్ల  ఒక  పరి  జననం  ఒక  పరి  మరణం  ఐనది
అరె  పారేటి  సెలయేరు  అల  సంద్రాన  కలిసినట్టు  
గుండె  నీ  తోడుగా  వెంటాడెనే
అరికాలు  మరిచి  అడవి  చెట్టు  పూసెనులే

నెల్లూరి  నెరజాణ  నే  కుంకుమల్లే  మారిపోనా
నువ్వు  స్నానమాడ  పసుపులాగ  
నిన్ను  కొంచెం  పూసుకుంటా
నీ  అందెలకు  మువ్వలాగ  నన్ను  కొంచెం  
మార్చుకుంటా
ఓ  ఓ  ఓ  ఓ

English

Eruvaka Saaguthundagaa 
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo 
Saddi Kudu Teesukellaa
Enno Manchi Manchi Sakunaalu 
Chusi Nenu Murisipoyaa

Eruvaka Saaguthundagaa 
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo 
Saddi Kudu Teesukellaa
Enno Manchi Manchi Sakunaalu 
Chusi Nenu Murisipoyaa

Oka Vaipu Kannadire 
Maruvaipu Menadire
Veedullo Nindina Kundalu 
Mrogenu Gantalu Yelano
Oka Pulammi Eduroche 
Paadi Naavakati Kanipinche
Ika Emavuthundo Etavuthundo
Ee Chinna Danni 
Daivamichi Varamichuno Oo

Eruvaka Saaguthundagaa 
Chuttu Paira Gaali Veesthundagaa
Nenerudaati Ayyakemo 
Saddi Kudu Teesukellaa
Enno Manchi Manchi Sakunaalu 
Chusi Nenu Murisipoyaa

Sompaina Sampangi 
Nee Chempalona Kempu Undi
Naa Kallalona Gudu Gatti 
Chevilona Paade Chilakaa
Nuvu Andakunda Pothunte 
Nannu Veedipovu Vayasu
Sompaina Sampangi 
Nee Chempalona Kempu Undi
Naa Kallalona Gudu Gatti 
Chevilona Paade Chilakaa
Nuvu Andakunda Pothunte 
Nannu Veedipovu Vayasu

Oka Gadiya Kougili Bigiyinchi 
Naa Oopiraapave O Cheliyaa 
Nee Gunde Logila Ne Cheraa 
Nannu Koncham Hatthuko Chelikaadaa
Chinukanti Chirumaata 
Veluganti Aa Choopu 
Dehamika Mattilo Kalisi 
Poyevaraku Orchuno 
Praanam Naa Chenthanundanga 
Nuvu Marininchipovutela 
Are Nee Jeevame Nenenayya 
Champadalachu Maranamaina Maayamayaa

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Nannu Koncham Poosukove 
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukove

Oka Kanta Neerolakaa 
Pedaventa Osuralakaa
Nee Valla Oka Pari Jananam 
Oka Pari Maranam Ayinadi
Are Paareti Selayeru 
Ala Sandraana Kalisinattu 
Gunde Neethoduga Ventaadele 
Arikaalu Marichi Adavi Chettu Poochenule 

Nelluri Nerajana Ne Kunkumalle Maaripona 
Nuvvu Snanamaada Pasupulaaga 
Ninnu Koncham Poosukunta
Nee Andelaku Muvvalaaga 
Nannu Koncham Maarchukunta

Community

Like, share, and discuss

to start a discussion.