Back to Lyrics

OH BABY

2019 · 4 songs

Telugu

ఎదో  ఎదో  ఉల్కా  నేరుగా  భూమి  పైన  వాలాగా 
బేబీ  అవతరించే  అదిగో 
ఎదో  ఎదో  ఉల్కా  నేరుగా  భూమి  పైన  వాలాగా 
బేబీ  అవతరించే  అదిగో 
ఒళ్ళంతా  వెటకారం  పుట్టింది  సూర్యకాంతం 
ఆకారం  తూనీగ  ముట్టుకుంటే  కందిరీగ 

ఓహ్  బేబీ   ఓహ్  బేబీ   ఓహ్  బేబీ  ఓహ్  బేబీ
ఓహ్  బేబీ  ఓహ్  బేబీ  ఓహ్  బేబీ 

ఓహ్  బేబీ   ఓహ్  బేబీ   ఓహ్  బేబీ  ఓహ్  బేబీ
ఓహ్  బేబీ  ఓహ్  బేబీ  ఓహ్  బేబీ 


బ్లాక్  అండ్  వైట్  దొరసాని 
ట్రెండీగా  మారే  కహాని 
అలాద్దీన్  దీపంలా  దొరికింది  మల్లి  జవ్వాని 
వైల్డ్  కార్డు  ఎంట్రీలో  నీ  లైఫ్  కి  నువ్వే  రారాణి 
దాచుకున్న  ఆశ  విహంగంలా 
ప్రపంచాన్నే  జయించాలి 
లోకంలో  ఈవింత  జరిగిందా 
ఎపుడైనా  నక్కతోక  తొక్కినట్టు 
గడియారం  ముళ్లేదో  రూట్  మారి  తిరిగినట్టుగా 

ఓహ్  బేబీ   ఓహ్  బేబీ   ఓహ్  బేబీ  ఓహ్  బేబీ
ఓహ్  బేబీ  ఓహ్  బేబీ  ఓహ్  బేబీ

సూర్యుడైన  నీవైపు 
సన్ గ్లాస్  పెట్టి  చూడాలి 
మూన్ వాక్   తో  బేబీ 
వస్తుంటే  ఈలి  కొట్టాలి 
మూవీ  స్టార్స్  నీ  కోసం 
పిచ్చోల్లై  క్యూయూఎల్  ఏ  కట్టాలి 
ఎంతమారిపోయే  ఓవర్నైట్-ఏ 
బేబీ  రూటే  సూపర్  క్యూట్-ఏ 
ఈ  మాయా  కణికట్టా  ఇంకొట్టా  అనుకుంటూ 
పిచ్చి  ప్రశ్నలేయకుండా  ఎంజాయ్-ఏ  చెయ్యాలి 
లైఫ్  నీకు  నచ్చినట్టుగా 

ఓహ్  బేబీ   ఓహ్  బేబీ   ఓహ్  బేబీ  ఓహ్  బేబీ
ఓహ్  బేబీ  ఓహ్  బేబీ  ఓహ్  బేబీ 

ఓహ్  బేబీ   ఓహ్  బేబీ   ఓహ్  బేబీ  ఓహ్  బేబీ
ఓహ్  బేబీ  ఓహ్  బేబీ  ఓహ్  బేబీ

English

Edo edo ulka nerugaa Bhoomi paina vaalagaa
Baby avatarinche adigo
Edo edo ulka nerugaa Bhoomi paina vaalagaa
Baby  avatarinche adigo
Ollanta vetakaaram Puttindi sooryakaantham
Aakaaram thuneega muttukunte kandireega

Oh baby  oh baby  Oh baby  oh baby
Oh baby  oh baby  Oh baby

Oh baby  oh baby  Oh baby  oh baby
Oh baby  oh baby  Oh baby


Black and white dorasaani
Trendiga maare kahaani
Alaaddin deepamla dorikindi malli jawaani
Wild card entrilo nee life ki nuvve raaraani
Daachukunna aasa vihangamlaa
Prapanchaanne jayinchaali
Lokamlo eevintaa jarigindaa
Epudainaa nakkatoka tokkinattu
Gadiyaaram mulledo route maari tiriginattugaa

Oh baby  oh baby  Oh baby  oh baby
Oh baby  oh baby  Oh baby

Sooryudaina neevaipu
Sunglaase petti choodaali
Moonwalk tho baby
Vastunte eele kottaali
Movie stars nee kosam
Picchollai queuel e kattaali
Entamaaripoye overnight-ye
Baby roote super cute-ye
Ee maayaa kanikattaa inkottaa anukuntu
Picchi prasnaleyakunda enjoy-ye cheyyaali
Life neeku nacchinattugaa

Oh baby  oh baby  Oh baby  oh baby
Oh baby  oh baby  Oh baby

Oh baby  oh baby  Oh baby  oh baby
Oh baby  oh baby  Oh baby

Community

Like, share, and discuss

to start a discussion.