Back to Lyrics

OH BABY

2019 · 4 songs

Singer

Telugu

మహాద్భుతం   కదా
అదే  జీవితం   కదా 
చినుకు  చిగురు  కాలువ  కొలను  
అన్ని నువ్వేలే 
అలలు  శిలలు   కళలు   తెరలు  
ఏవైనా   నువ్వేలే 
ప్రశ్న   బదులు   హాయి   దిగులు  
అన్ని   నీలోనే 
నువ్వు  ఎలా  చూపమని   నిన్నే  కోరితే 
అలా   ఆ  క్షణమే   చూపిస్తుంటుంది 
ఇది   గ్రహిస్తే   మనసే  నువ్వు  తెరిస్తే 
ప్రతి  రోజు   రాదా   వసంతం 
ఆనందాల  చది  చప్పుడు   
నీలో  నాలో  ఉంటాయేప్పుడు 
గుర్తే  పట్టక  గుక్కె  పెడితే  
లాభం  లేదే 
నీకే  ఉంటె  చూసే  కన్నులు  
చుట్టూ  లేవా  ఎన్నో  రంగులు 
రెప్పలు  మూసి  చీకటి  అంటే   కుదరదె 

ఓహ్   కాలమే   నేస్తమై  
నయం  చేస్తుందే  గాయాల  గతాన్నీ 
ఒహోహోహో   ఓహో 
అందుకే  ఈ  క్షణం   ఓ  నవ్వే  నవ్వి 
సంతోషాల  తీరం  పోదాం   భయం  దేనికి 
పడుతూ  లేచే  అలాలే  కాదా   నీకే  ఆదర్శం 
ఉరుమొ  మెరుపొ   ఎదురే   పాడనీ 
పరుగాపకు   నీ  పయనం 
తీపి  కావాలంటే   చేదు  మింగాలంటే 
కష్టమొచ్చి  కౌగిలిస్తే   హత్తుకో  ఎంతో  ఇష్టంగా 

కళ్ళే  తడవని  విషాదాలని  
కళ్ళే  తడపాని  సముద్రాలని  
కలలోనైనా  చూసేటందుకు   వీలుంటుందా 
చుట్టం  చూపుగా  వచ్చామందరం  
మూతే  కట్టుకు  పోయేదెవరం  
ఉన్నన్నాళ్ళు   ఉందాం   ఒకరికి  ఒకరుగా 

కళ్ళే  తడవని  విషాదాలని  
కళ్ళే  తడపాని  సముద్రాలని  
కలలోనైనా  చూసేటందుకు   వీలుంటుందా 
చుట్టం  చూపుగా  వచ్చామందరం  
మూటే  కట్టుకు  పోయేదెవరం  
ఉన్నన్నాళ్ళు   ఉందాం   ఒకరికి  ఒకరుగా 

కళ్ళే  తడవని  విషాదాలని  
కళ్ళే  తడపాని  సముద్రాలని  
కలలోనైనా  చూసేటందుకు   వీలుంటుందా 
చుట్టం  చూపుగా  వచ్చామందరం   
మూటే  కట్టుకు  పోయేదెవరం  
ఉన్నన్నాళ్ళు   ఉందాం   ఒకరికి  ఒకరుగా 

కళ్ళే  తడవని  విషాదాలని  
కళ్ళే  తడపాని  సముద్రాలని  
కలలోనైనా  చూసేటందుకు   వీలుంటుందా 
చుట్టం  చూపుగా  వచ్చామందరం   
మూటే  కట్టుకు  పోయేదెవరం  
ఉన్నన్నాళ్ళు   ఉందాం   ఒకరికి  ఒకరుగా

English

Mahaadbhutam  kadaa
Ade jeevitam  kadaa
Chinuku  chiguru  kaluva  kolanu 
Anni  nuvvele
Alalu  silalu  kalalu  teralu 
Evaina  nuvvele
Prasna  badulu  haayi  digulu 
Anni  neelone
Nuvvu yelaa choopamani  ninne korite
Alaa  aa kshaname  choopistuntunde
Idi  grahiste  manase nuvvu teriste
Prati roju  raadaa  vasantam
Aanamdaala chadi chappudu 
Neelo naalo untaayeppudu
Gurte pattaka gukke pedite 
Laabham lede
Neeke unte choose kannulu 
Chuttu levaa enno rangulu
Reppalu moosi cheekati ante  kudarade

Oh  kaalame  nestamai 
Nayam chestunde  gayala gataannee
Ohohoho  oho
Anduke ee kshanam  o navve navvi
Santoshaala teeram podaam  bhayam deniki
Padutu leche alale kaadaa  neeke aadarsam
Urumo merupo  yedure  padani
Parugapaku  nee payanam
Teepi kavalante  chedu mingaalante
Kashtamocchi kougiliste  hattuko yento ishtamgaa

Kalle tadavani visadalani 
Kaalle tadapani samudralani 
Kalalonaina choosetanduku  veeluntundaa
Chuttam choopuga vacchamandaram 
Moote kattuku poyedevvaram 
Unnannaallu  undaam  okariki okarugaa

Kalle tadavani visadalani 
Kaalle tadapani samudralani 
Kalalonaina choosetanduku  veeluntundaa
Chuttam choopuga vacchamandaram 
Moote kattuku poyedevvaram 
Unnannaallu  undaam  okariki okarugaa

Kalle tadavani visadalani 
Kaalle tadapani samudralani 
Kalalonaina choosetanduku  veeluntundaa
Chuttam choopuga vacchamandaram 
Moote kattuku poyedevvaram 
Unnannaallu  undaam  okariki okarugaa

Kalle tadavani visadalani 
Kaalle tadapani samudralani 
Kalalonaina choosetanduku  veeluntundaa
Chuttam choopuga vacchamandaram 
Moote kattuku poyedevvaram 
Unnannaallu  undaam  okariki okarugaa

Community

Like, share, and discuss

to start a discussion.