Back to Lyrics
Nuvvu Vastavani

Nuvvu Vastavani

2000 · 7 songs

Telugu

మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను
మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను
ఎవరితో  కబురె  పంపను  ఎన్నటికీ  నిన్ను  చేరెదను
ఓ  ప్రియా  ఓ  ప్రియా
మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను

నిన్ను  వలచి  అన్ని  మరచి  కలతపడి  నిలుచున్న
నిన్ను  తలచి  కనులు  తెరచి  కలలోనె  ఉన్న
పాట  నే  విన్నది  మాటే  రాకున్నది  వేరే  ద్యాసన్నది  ఏది  లేకున్నది
ఓ  ప్రియా  ఓ  ప్రియా
మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను
మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను

నిన్ను  చూడని  కనులేలని  కలవరించే  హృదయం
నిన్ను  విడని  నీ  నీడలే  సాగింది  బంధం
ప్రేమ  బాధన్నది  ఏంత  తీయ్యనైనది  ఏండమావన్నది  సేలయేరైనది
ఓ  ప్రియా  ఓ  ప్రియా

మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను
మేఘమై  నేను  వచ్చాను  మెరుపులో  నిన్ను  వెతికాను
ఎవరితో  కబురె  పంపను  ఎన్నటికీ  నిన్ను  చేరెదను
ఓ  ప్రియా  ఓ  ప్రియా
ఓ  ప్రియా  ఓ  ప్రియా

English

Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu
Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu
Evaritho Kabure Pampanu 
Ennatiki Ninnu Cheredanu
O Priyaa O Priyaa
Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu

Ninnu Valachi Anni Marachi 
Kalathapadi Niluchunna
Ninnu Thalachi Kanulu Terachi 
Kalalone Vunna
Paate Ne Vinnadi 
Maate Raakunnadi 
Vere Dhyasannadi 
Lene Lekunnadi
O Priyaa O Priyaa
Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu
Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu

Ninu Chudani Kanulelani Kalavarinche Hrudayam
Ninu Vidani Nee Needala Sagindi Bandham
Prema Badhannadi Entha Tiyyanainadi 
Endamavannadi Selayerainadi
O Priyaa O Priyaa

Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu
Meghamai Nenu Vachanu 
Merupulo Ninnu Vethikanu
Evaritho Kabure Pampanu 
Ennatiki Ninnu Cheredanu
O Priyaa O Priyaa
O Priyaa O Priyaa

Community

Like, share, and discuss

to start a discussion.