Back to Lyrics

Nuvve Nuvve

2002 · 5 songs

Telugu

అమ్మాయి  నచ్చేసింది  ఆహ్వానం  ఇచ్చేసింది  
ఓ  ముద్ద  మందారం  లా  ముస్తాబయ్యింది  
వైశాఖమొచ్చేసింది  ఇవ్వాళ  రేపో  అంది
ఓ  మంచి  మూర్తం  చూసి  సిద్ధం  కమ్మంది  

ఈ  కబురు  విన్న  ఎదలో  ఎన్నెన్ని  పొడుపు  కధలో  
మనువే  కుదిరీ  కునుకే  చెదిరి  
మురిపెం  ముదిరి  నా  మనసు  నిలవనంది
అమ్మాయి  నచ్చేసింది  ఆహ్వానం  ఇచ్చేసింది  
ఓ  ముద్ద  మందారం  లా  ముస్తాబయ్యింది  

ఏ  గాలి  రొజూలా  వీస్తున్నా  ఈవేల  వేరేల  వింటున్న
సన్నాయి  రాగాలుగా
నా  వైపు  రోజూలా  చూస్తున్నా  ఈవాళ  ఏదోలా  అవుతున్న
నీ  కన్ను  ఏమన్నదో  నా  ఈడు  ఏం  విన్నదో
ఆశ  పెట్టి  పెట్టి  పెట్టి  చంపొద్దమ్మా  ఇట్టా
నువ్వు  పట్టి  పట్టి  పట్టి  చూస్తూ  ఉంటే  ఎట్టా
ఎన్నెన్నొ  అంటించి  ఉక్కిరి  బిక్కిరి  అవుతున్న
అమ్మాయి  నచ్చేసింది  ఆహ్వానం  ఇచ్చేసింది  
ఓ  ముద్ద  మందారం  లా  ముస్తాబయ్యింది  

ముత్యాల  మేనాలే  రప్పించి  మేఘాల  వీధుల్లో  తిప్పించి
ఊరేగనీ  హాయిగ
అందాల  హద్దుల్నే  తప్పించి  వందేళ్ళ  కౌగిల్నే  అందించీ
ఉరించు  ఆ  వేడుక  ఓ  ఊహించనీ  నన్నిలా
ఎంత  గిచ్చి  గిచ్చి  రెచ్చ  గొట్టేలా  నువ్వు
ఇంక  పిచ్చి  పిచ్చి  పిచ్చి  పెంచేస్తొందే  నువ్వు
కవ్వించి  కరిగించి  మరిగే  వయసుని  కాపాడు

అమ్మాయి  నచ్చేసింది  ఆహ్వానం  ఇచ్చేసింది  
ఓ  ముద్ద  మందారం  లా  ముస్తాబయ్యింది  
ఈ  కబురు  విన్న  ఎదలో  ఎన్నెన్ని  పొడుపు  కధలో  
మనువే  కుదిరీ  కునుకే  చెదిరి  
మురిపెం  ముదిరి  నా  మనసు  నిలవనంది

English

Ammaayi nacchesindi aahwanam icchesindi
O mudda mandaaram la mustaabayindi
vaisakhamochesindi ivaalo repo andi
O manchi moortam choosi siddham kammandi

ee kaburu vinna yedalo ennenni podupu kadhalo
manuve kudiri kunuke chediri 
muripem mudiri naa manasu nilavanandi
ammaayi nacchesindi aahwanam icchesindi
O mudda mandaaram la mustaabayindi

Ee gaali rojula veestunna ee vela verela vintunna
sannaayi raagalu ga
naa vaipu rojula choostunna ee naade yedola avutunaa
nee kannu yemannado
naa eedu em vinado
aasa petti petti petti champoddamma ittaa
nuvvu patti patti patti choostuu unte ettaa
enenno anipinchi ukkiri bikkiri avutunaa
ammaayi nacchesindi aahwanam icchesindi
O mudda mandaaram la mustaabayindi 

Mutyaala menale rappinchi meghaala veedullo tippinchi
ooregani haigaa
andaala haddulne tappinchi vandella kougille andinchi
oorinchu aa veduka
O oorinchani nannilaa
yenta gicchi gicchi reccha gottelaa nuvvu
inta picchi picchi picchi penchestonde nuvvu
kavvinchi kariginchi karige vayasunu kaapaadu

Ammaayi nacchesindi aahwanam icchesindi
O mudda mandaaram la mustaabayindi
ee kaburu vinna yedalo ennenni podupu kadhalo
manuve kudiri kunuke chediri 
muripem mudiri naa manasu nilavanandi

Community

Like, share, and discuss

to start a discussion.