Back to Lyrics
Nirmala Convent

Nirmala Convent

2016 · 4 songs

Telugu

ముందు  నుయ్య  వెనక  గొయ్య 
వీడికెంత  కష్టమయ్యా 
ఏమిటో  ఈ  ప్రేమ  మాయ 
యేటి  లోకి  లాగేనయ్యా  
 
కూతకొచ్చిన  కుర్రగాడు 
కూలబడుతూ  లేస్తున్నాడు 
బక్కపలచ  పిల్లగాడు 
భారమెత్తుకుంటున్నాడు   
దిక్కుతోచక  ఉన్నాగాని 
ఒక్కడే  అవుతున్నాగాని 
మనసునేమో  ఇక్కడ  వదిలి 
మనిషి  మాత్రం  నడవవలిసినగతి  
 
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంత  చిత్రం  రా  
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంత  చిత్రం  రా  

వీడి  వీడి  తస్సాదీయ 
వీడికెంత  కష్టమయ్యా 
ఏమిటో  ఈ  ప్రేమ  మాయ 
యేటి  లోకి  లాగేనయ్యా  

ఊరు  కొత్త  నీరు  కొత్త 
ఉండవలసిన  తీరు  కొత్త 
ఏఉరయ్యే  ప్రతివారు  కొత్త 
ఎదురు  ఈత  ఎట్ట  ఎట్టా 
చిలక  పక్కన  లేకుండానే 
గోరువంక  ఎగిరేదెట్టా 
పౌరుషానికి  పోయినాక 
పోరు  తప్పదని  తెలిసిన 

బ్రతుకెంత  చిత్రం 
ఎంత  చిత్రం  
ఎంతెంత చిత్రం  రా 
ఎంత  చిత్రం  
ఎంతెంత  చిత్రం రా  

చూడు  చూడు  చిన్నవాడు 
ప్రేమలో  పడి  పోయినాడు 
లోకమేదో  చూడనొడు   
లోతులో  దిగిపోయాడు  

భారమేమో  బోలెడంత 
రూపమేమో  వెళడాంత    
సమస్యేమో  సింధువంత 
వయసు  ఏమో  బిందువంతా 
ఆశయం  ఆకాశమంత 
అనుభవం మరి అంతంత 
పరువుకు పేరు కోసం   
ప్రాణమంటి  ప్రేమ  కోసం 
జారిపోయిన విలువల  కోసం 
విలువ  కలిగిన  గెలుపుకోసం 
పట్టుదలని  పెట్టుబడీగాపెట్టదలచిన  
చిన్నవాడికి 

ఎంత  కష్టం  ఎంత  కష్టం  
ఎంతెంత కష్టం రా
ఎంత  కష్టం  ఎంత  కష్టం  
ఎంతెంత కష్టం రా

English

Mundu nuyya Venaka Goyya
Veedikenta kashtamayya
Emito ee prema maaya
Yeti loki lagenayya 

Koothakochhina kurragadu
Koolabaduthoo lestunnadu
Bakkapalacha pillagadu
Bharamettu kuntunnadadu
Dikkutochaka unnagani
Okkade avutunnagani
Manasunemo ikkada vadhili
Manishi matram nadavalisinagathi

Entha  chitram entha  chitram
Enthenta chitram raa 
Entha  chitram entha  chitram
Enthenta chitram raa 
 
Veedi veedi tassadeeya
Veedikantha kashtamayya
Emito ee prema maaya
Yeti loki lagenayya 

Ooru kothha neeru kothha
Undavalasina teeru kothha
Yeurayye prativaaru kothha
Yeduru eetha yetta yettaa
Chilaka pakkana lekundane
Goruvanka egiredetta
Pourushaniki poyinaka
Poru tappadani telisina

Bratukentha chitram
Entha chitram enthenta chitram raa
Entha chitram enthenta chitram raa 

Choodu choodu chinnavadu
Premalo padi poyinadu
Lokamedo choodanadu
Lotulo digipooyadu 

Bharamemo boledantha
Roopamemo veludantha
Samasyemo sindhuvantha
Vayasu emo binduvanthaa
Aasayam aakasamantha
Anubhavam mari anthantha
Paruvukosam peru losam
Pranamanti prema kosam
Jaaripoyina viluvala kosam
Viluva kaligina gelupukosam
Pattudalane pettubadigapettadalachina chinnavadiki

Entha kashtam entha kashtam 
enthenta kashtam raa
Entha kashtam entha kashtam 
enthenta kashtam raa

Community

Like, share, and discuss

to start a discussion.