Back to Lyrics
Nirmala Convent

Nirmala Convent

2016 · 4 songs

Telugu

ఏమో  ఎవరితో 
ఉండాల్సింది  ఎవరో 
పైవాడే  తేల్చుతాడు  
మనకేం  తెలియదురో 
హోం  ఏమో  ఎవరితో  
ఉండాల్సింది  ఎవరో 
పైవాడే  తేల్చుతాడు  మనకేం  తెలియదురో 

గుండె  నుంచి  గుండె  దాకా 
తీగ  ఎదో  ఉంటుంది 
కంటి  తోటి  చూడలేమంటే  తెలుసుకోరో 
రో  రో  రో  పడరో 
నీ  వెలుగు  ఎవరో 
హే  వెతికే  పనిలో  పడరో  
ఇక్కడుందో  ఎక్కడుందో  
రో  రో  రో  పడరో 
నీ  వెలుగు  ఎవరో 
హే   వెతికే  పనిలో  పడరో 

ఇక్కడుందో   ఎక్కడుందో 
ఎన్నో  మనసులు   తెల్లని  కాగితాలై 
నీ  ముందే  ఎగురుతాయి  ఏవో  రాయమని 
కార్డు  విసిరి  అన్ని  చెదిరి  ఒక్కటే  మిగులుతుంది 
దాన్ని  పైనే  రాయగలవోయ్  రాసుకోరో 
రో  రో  రో  రో  పడరో 

నీ  వెలుగు  ఎవరో 
నీ  యెదలో  జతగా  ఉందిరో 
ప్రేమ  లేఖై  భాగ్య  రేఖా 
రో రో  రో  రో  పడరో 
నీ  వెలుగు  ఎవరో 
నీ  యెదలో  జతగా  ఉందిరో 
ప్రేమ  లేఖై   భాగ్య  రేఖా 
రో   రో  రో  రో  పడరో 
నీ  వెలుగు  ఎవరో 
నీ  యెదలో  జతగా  ఉందిరో 
ప్రేమ  లేఖై  భాగ్య  రేఖా

English

Emo evarito undaalsindi evaro
Paivaade telchutaadu manakem teliyaduro
Ho emo evarito undaalsindi evaro
Paivaade telchutaadu manakem teliyaduro

Gunde nunchi gunde daakaa
Teega edo untundi
Kanti toti choodalemante telusukoro
No no no no padaro

Nee velugu evaro
Hey vetike panilo padaro 
Ikkadundo ekkadundo
Ro ro ro ro padaro
Nee velugu evaro
Hey  vetike panilo padaro

Ikkadundo  ekkadundo
Enno manasulu  tellani kaagitaalai
Nee munde egurutaayi evo raayamani
Card visiri anni chediri okkate migilutundi
Daanni paine raayagalavoy raasukoro
Ro ro ro ro  padaro

Nee velugu evaro
Nee yedalo jatagaa undiro
Prema lekhai bhaagya rekhaa
Ro  ro ro ro padaro
Nee velugu evaro
Nee yedalo jatagaa undiro
Prema lekhai  bhaagya rekhaa
Ro  ro ro ro padaro
Nee velugu evaro
Nee yedalo jatagaa undiro
Prema lekhai bhaagya rekhaa

Community

Like, share, and discuss

to start a discussion.