Back to Lyrics
Ninne Pelladatha

Ninne Pelladatha

1996 · 6 songs

Telugu

ఎటో  వెళ్ళిపోయింది  మనసు 
ఇలా  ఒంటరయ్యింది  వయసు 
ఓ  చల్లగాలి  ఆచూకీ  తీసి 
కబురియ్యలేవా  ఏమైందో 

ఎటో  వెళ్ళిపోయింది  మనసు  
ఎటెళ్ళిందో  అది  నీకు  తెలుసు 
ఓ  చల్లగాలి  ఆచూకీ  తీసి 
కబురియ్యలేవా  ఏమయిందో
ఏమయిందో  ఏమయిందో 

ఏ  స్నేహమూ  కావాలని 
ఇన్నాళ్ళుగా  తెలియలేదు 
ఇచ్చేందుకే  మనసుందని 
నాకెవ్వరు  చెప్పలేదు 

చెలిమి  చిరునామా  తెలుసుకోగానే 
రెక్కలొచ్చాయో  ఏమిటో 

ఎటో  వెళ్ళిపోయింది  మనసు 
ఇలా  ఒంటరయ్యింది  వయసు 
ఓ  చల్లగాలి  ఆచూకీ  తీసి 
కబురియ్యలేవా  ఏమైందో 

కలాలన్నవి  కొలువుండని 
కనులుండి  ఏం  లాభమంది 
ఏ  కదలికా  కనిపించని 
శిలలాంటి  బ్రతుకెందుకంధీ 

తోడు  ఒకరంటే  జీవితం  ఏంతో 
వెడుకౌతుంది  అంటూ 

ఎటో  వెళ్ళిపోయింది  మనసు 
ఇలా  ఒంటరయ్యింది  వయసు 
ఓ  చల్లగాలి  ఆచూకీ  తీసి 
కబురియ్యలేవా  ఏమైందో

English

Yeto vellipoindi manasu
ila vontarayyindi vayasu
oo challagali achuki teesi
kaburiyyalevaa yemaindo

Yeto vellipoindi manasu
yetellindo adi neku telusu
oo challagali achuki teesi
kaburiyyalevaa yemayindo
yemayindo yemayindo

Ye snehamoo kavalanii
innalluga teliyaledu
ichenduke manasundani
nakevvaru cheppaledu

Chelimi chirunamaa telusukogane
rekkalochayo yemito

Yetellindo adi neku telusu
oo challagali achuki teesi
kaburiyyalevaa yemayindo
yemayindo yemayindo

Kalalannavii koluvundanii
kanulundi yem labhamandi
ye kadalikaa kanipinchanii
shilalanti bratukendukandii

Todu okarunte jeevitam yento
vedukoutundii antuu 

Yetellindo adi neku telusu
oo challagali achuki teesi
kaburiyyalevaa yemayindo
yemayindo yemayindo

Community

Like, share, and discuss

to start a discussion.