Back to Lyrics
Ninne Pelladatha

Ninne Pelladatha

1996 · 6 songs

Telugu

కన్నుల్లో  నీ  రూపమే  గుండెల్లో  నీ  ధ్యానమే 
నా  ఆశ  నీ  స్నేహమే  నా  శ్వాస  నీ  కోసమే 
ఆ  ఉస్సుని  తెలిపేందుకు  నా  భాష  ఈ  మౌనమే 
కన్నుల్లో  నీ  రూపమే  గుండెల్లో  నీ  ధ్యానమే 
నా  ఆశ  నీ  స్నేహమే  నా  శ్వాస  నీ  కోసమే 

మది  దాచుకున్న  రహస్యాన్ని  వెతికేటి 
నీ  చూపునాపేదెలా 
ని  నీలి  కన్నుల్లో  పడి  మునకలేస్తున్న 
నా  మనసు  తేలేదెలా 
గిలిగింత  పెడుతున్న  ని  చిలిపి  చూపులతో 
ఏమో  ఎలా  వేగడం 

కన్నుల్లో  నీ  రూపమే  గుండెల్లో  నీ  ధ్యానమే 
నా  ఆశ  నీ  స్నేహమే  నా  శ్వాస  నీ  కోసమే 

అదిరేటి  పెదవుల్ని  బ్రతిమాలుకున్నాను 
మదిలోని  మాటేదని  
తలా  వంచుకుని  నేను  తెగ  ఎదురు  చూసాను 
ని  తెగువ  చూడాలని 
చూస్తూనే  రేయంతా  తెలవారిపోతుందో 
ఏమో  ఎలా  ఆపడం 

కన్నుల్లో  నీ  రూపమే  గుండెల్లో  నీ  ధ్యానమే 
నా  ఆశ  నీ  స్నేహమే  నా  శ్వాస  నీ  కోసమే 
ఆ  ఉస్సుని  తెలిపేందుకు  నా  భాష  ఈ  మౌనమే 
కన్నుల్లో  నీ  రూపమే  గుండెల్లో  నీ  ధ్యానమే 
నా  ఆశ  నీ  స్నేహమే  నా  శ్వాస  నీ  కోసమే

English

Kannullo ne ruupame gundello ne dhyaname
na aasa ne snehame na swaasa ne kosame
aa uusuni telipenduku na bhasha e mouname 
Kannullo ne ruupame gundello ne dhyaname
na aasa ne snehame na swaasa ne kosame
aa uusuni telipenduku na bhasha e mouname 

Madi daachukunna rahasyanni vetiketi
ne chuupunaapedela
ne neeli kannullo padi munakalestunna
na manasu teyleedela
Giliginta pedutunna ne chilipi chuupulato
yemo ela vegadam

Kannullo ne ruupame gundello ne dhyaname
na aasa ne snehame na swaasa ne kosame

Adireti pedavulni bratimaalukunnanu
madiloni maatentani
tala vanchukuni nenu tega yeduru chuusaanu
ne teguva chuudalani
chuustuune reyanta telavaaripotundo
yemo ela aapadam

Kannullo ne ruupame gundello ne dhyaname
na aasa ne snehame na swaasa ne kosame
aa uusuni telipenduku na bhasha e mouname 
Kannullo ne ruupame gundello ne dhyaname
na aasa ne snehame na swaasa ne kosame

Community

Like, share, and discuss

to start a discussion.