Loading next scene...
Loading next scene...
Loading next scene...
2016 · 6 songs
Telugu
మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ ఏమైంది ఇంతకాలం ఈ సంతోషం మబ్బులోన దాచిందేమో ఆకాశం మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ దేన్నైనా అందుకునే నిన్ను చూసి నీకిచ్చి పంపిందేమో ఈ నిమిషం మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నాదేముంది నీవల్లే ఆనందం పోగేస్తున్న నీతో వున్నా క్షణములోన నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు హాయి తోనే దోస్తీ మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు సంబరాల ఆస్తి వారే వారే కీళ్ల వయసుకుందే గిల్లా చక్కెరాలు పెట్టింది ఊహ నువ్వు తోడుగుంటే ఎంత దూరమంటే అంత దూరమెల్లంధీ రా రెండు పక్కలకి రెండు రెక్కలొచ్చి రెచ్చిపోయి రివ్వంది ఆశ నిన్ను చూసుకొని నిన్న మొన్నలని మర్చిపోయి తుళ్లింది తెలుసా ని చుట్టూరా నా ప్రాణం ఉల్లాసంగా తుళ్ళిందే నీ ప్రాణాన్ని కట్టేసి ఉపిరిలోన దాచుకోవాలని వుందే మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు హాయి తోనే దోస్తీ గంటలయ్యే కొద్ది తగ్గిపోతూ ఉంది నీకు నాకు మద్యున్న ఖాళీ దగ్గరయ్యే కొద్ది పొంగిపోతూ ఉంది నిన్ను నన్ను తాకేటి గాలి వున్నా చోట వున్నా రంగు చల్లుకున్నా జీవితంలో కొస్తుంది హోలీ నిన్ను చూస్తూ ఉంటే రెండు కళ్ళలోన చిమ్మ చీకటైన దీపావళి నీ మాటైనా మంత్రం ల నా గుండెల్లో మోగిందే ఏ మంత్రం లో మాటైనా ని పేరు కంటే తక్కువగా తోచిందే మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు హాయి తోనే దోస్తీ మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు సంబరాల ఆస్తి
English
Masti masti jindagi hey masti yemaindi inthakalam e santhosham mabbullona dachindemo aakasam masti masti jindagi hey masti dennaina andukune ninnu chusi neekichi pampindemo e nimisham masti masti jindagi hey masti nadhemundi nivalle aanamdam pogesthunna neetho vunna kshnamulona nuvvichindi malli neeke isthunna masti masti jindagi hey masti nuvvu thodu vunte chalu hayi thone dosthi masti masti jindagi hey masti nuvvu thodu vunte chalu sambarala aasthi Vare vare killa vayasukunde gilla chakkeralu pettindi vooha nuvvu thodugunte entha dooramante antha dooramellandi raa rendu pakkalaki rendu rekkalochi rechipoyi rivvandi aasa ninnu chusukoni ninna monnalani marchipoyi thullindi telusa ni chuttura na pranam ullasamga thullinde ni prananni kattesi upirilona dhachukovalani vundhe masti masti jindagi hey masti nuvvu thodu vunte chalu hayi thone dosthi Gantalayye koddhi thaggipothu vundhi niku naku madhyunna khali dhaggarayye koddhi pongipothu vundhi ninnu nannu thaketi gaali vunna chota vunna rangu challakunna jivithamlo kosthundi holi ninnu chustu vunte rendu kallallona chimma chikataina deepawali maataina mantram la na gundello mogindhey ye mantram lo maataina ni peru kante thakkuvaaga thochinde masti masti jindagi hey masti nuvvu thodu vunte chalu hayi thone dosthi masti masti jindagi hey masti nuvvu thodu vunte chalu sambarala aasthi