Back to Lyrics

Nenu Sailaja

2016 · 6 songs

Telugu

ఎం  చెప్పను  నిన్నెలా  ఆపను      
ఓ  ప్రాణమా  నిన్నెలా  వదలను
ఏ  ప్రశ్నను  ఎవరినేం  అడగను      
ఓ  మౌనమా  నిన్నెలా  దాటను
పెదాల  పైన  నవ్వు  పూత  పూసుకున్న  నేనే
కన్నీటితో  ఈవేళ  దాన్నెలా  చేరపను       
తన  జ్ఞాపకమైన  తగదని  మనసునేలా  మార్చను
ఈ  ప్రేమకి  ఏమిటి  వేడుక       
ఎ  జన్మకి  జంటగా  ఉండక  
    
ఎం  చెప్పను  నిన్నెలా  ఆపను      
ఓ  ప్రాణమా  నిన్నెలా  వదలను
  
ఇదివరకలవాటు  లేనిది
మనసుకి  ఈ  మమత  కొత్తది
దొరకక  దొరికింది  గనుక  చేయి  జారుతుంటే  ఎం  తోచకున్నది
ఊరించిన  నిలిమబ్బుని  ఉహించని  గాలి  తాకిడి
ఎటువైపో  తరుముతుంటే  కళ్ళారా  చూస్తూ  ఎల్లా  మరి
ఎడారి  వైపు  వెళ్లకంటూ  ఆపి  వాన  చెలిని
తడారుతున్న  గుండెలోకి  రా  రమ్మని
తన  వెంటపడి  ఇటు  తిసుకురాలేవా  ఉపిరి
ఈ  ప్రేమకి  ఏమిటి  వేడుకా       
ఎ  జన్మకి  జంటగా  ఉండక

English

Em cheppanu ninnela aapanu
o pranama ninnela vadhalanu
ye prasnanu yevarinemadaganu
o mounama ninnela dhaatanu
pedhala paina navvu pootha poosukunna nene
kanneetitho evela dhannela cherapanu
thana gnapakamaina thagadhani manasunela marchanu

ee pramaki emitee veduka
ye janmaki jantaga undaka

Idhivarak-alavatulenidi
manasuki e mamatha kotthadhi
dorakaka dorikindhi ganaka
chejaaruthunte em thochakunnadhi
oorinchina neeli mabbuni
oohinchani gaali thakidi
etu vaipo tharumuthunte
kalla choosthu ella mari
yedari vaipu vellakantu
aapi vana chelimi
thadaaruthunna gundeloki ra rammani
thana ventapadi itu theesukuraleva oopri
ee pramaki emitee veduka
ye janmaki jantaga undaka

Community

Like, share, and discuss

to start a discussion.