Back to Lyrics
Nenu Naa Rakshasi

Nenu Naa Rakshasi

2011 · 3 songs

Telugu

మళ్ళీ  మళ్ళీ  మెరుపులా  న  కళ్ళను  తాకింది  ఓ  కల
 
మళ్ళీ  మళ్ళీ  మెరుపులా  న  కళ్ళను  తాకింది  ఓ  కల
అది  చంపేస్తుంది  రోజిలా  రగిలే  సెగల 
గుండెల్లోనా  గొడవల  అరేయ్  చిచ్చే  పెట్టిందేంటిలా 
ఎహె  మార్చేసింది  నన్నిలా  నడిచే  కలలా 
నిమిషానికి  60 సార్లు  పెదవిని  పొడిచిందే  తూట్లు 
ఆకలిని  నిదురని  మరిచి  అలుపెరుగక  వెతికా  వెతికా                
మళ్ళీ  మళ్ళీ  మెరుపులా  న  కళ్ళను  తాకింది  ఓ  కల
అది  చంపేస్తుంది  రోజిలా  రగిలే  సెగల 
గుండెల్లోనా  గొడవల  అరేయ్  చిచ్చే  పెట్టిందేంటిలా 
ఎహె  మార్చేసింది  నన్నిలా  నడిచే  కలలా 

అది  మోనాలిసా  చెల్లెలో  అరేయ్  మొహం  పెంచే  వెన్నెల్లో
 
అది  బంగారానికి  బంధువో  నా   దాహం  తీర్చే  బిందువొ 
ఎవరిదీ  అసలెవరిది  ఇంతలా  నను  నిలువునా  తడిపిన  తొలకరి  చినుకును  వెతికా  వెతికా       
మళ్ళీ  మళ్ళీ  మెరుపులా  న  కళ్ళను  తాకింది  ఓ  కల
అది  చంపేస్తుంది  రోజిలా  రగిలే  సెగల 
గుండెల్లోనా  గొడవల  అరేయ్  చిచ్చే  పెట్టిందేంటిలా 
ఎహె  మార్చేసింది  నన్నిలా  నడిచే  కలలా 

ఎం  పనిలేదు  ఏమిటో  న  పై  తనకి  హక్కు  ఏమిటో 

నన్నే  నాకు  వేరుగా  నెట్టేసే  ఈ  పాలను  ఏమిటో 
హాయ్  ఇది  తొలి  దిగులిధీ   వింతగా  ఎద  తొలిచిన  సొగసరి  చిలకను  వెతికా  వెతికా 
మళ్ళీ  మళ్ళీ  మెరుపులా  న  కళ్ళను  తాకింది  ఓ  కల
అది  చంపేస్తుంది  రోజిలా  రగిలే  సెగల 
గుండెల్లోనా  గొడవల  అరేయ్  చిచ్చే  పెట్టిందేంటిలా 
ఎహె  మార్చేసింది  నన్నిలా  నడిచే  కలలా
నిమిషానికి  60 సార్లు  పెదవిని  పొడిచిందే  తూట్లు 
ఆకలిని  నిదురని  మరిచి  అలుపెరుగక  వెతికా  వెతికా

English

Malli malli merupula na kallanu thakindi o kala

malli malli merupula na kallanu thakindi o kala
adi champesthunde rojila ragile segala
gundellona godavala arey chiche pettindentila
yehe marchesindi nannila nadiche kalala
nimishaniki 60 sarlu pedavini podichinde tootlu
aakalini nidurani marichi aluperugaka vethika vethika         
malli malli merupula na kallanu thakindi o kala
adi champesthunde rojila ragile segala
gundellona godavala arey chiche pettindentila
yehe marchesindi nannila nadiche kalala

adi monalisa chellelo arey moham penche vennelo

adi bangaraniki banduvo na daham teerche binduvo
evaridi asalevaridi inthala nanu niluvuna tadipina tholakari chinukunu vethika vethika      
malli malli merupula na kallanu thakindi o kala
adi champesthunde rojila ragile segala
gundellona godavala arey chiche pettindentila
yehe marchesindi nannila nadiche kalala

em paniledo emito na pai thanaki hakku emito

nanne naku veruga nettese ee palnu emito
hai idi tholi digulidi vinthaga yeda tholichina sogasari chilakanu vethika vethika
malli malli merupula na kallanu thakindi o kala
adi champesthunde rojila ragile segala
gundellona godavala arey chiche pettindentila
yehe marchesindi nannila nadiche kalala

Community

Like, share, and discuss

to start a discussion.