Back to Lyrics
Nenu Naa Rakshasi

Nenu Naa Rakshasi

2011 · 3 songs

Telugu

వయ్యారి  నిన్ను  చూసి  నన్ను  నేను  మరచిపోయా
నీ  వంపుసొంపు  చూసి  నాలో  నేను  మురిసిపోయా 
వయ్యారి  నిన్ను  చూసి  నన్ను  నేను  మరచిపోయా
నీ  వంపుసొంపు  చూసి  నాలో  నేను  మురిసిపోయా
ఇలాగ  ఎదురురాగా  పలకరించా  కలవరించే 
అందాల  రాజహంస  నడక  చూసి  పరవసించ 
పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో 
నీ  ప్రేమ  లోన  పడితినమ్మో 

మిల  మిల  మెరుపుతీగ  దరికి  రాగ  దిల్  తో  బెహలా 
మతిచెడి  పలువిధాల  వలపు  రేగేయ్  ముజహ్కో  పెహల 
మిల  మిల  మెరుపుతీగ  దరికి  రాగ  దిల్  తో  బెహలా 
మతిచెడి  పలువిధాల  వలపు  రేగేయ్  ముజహ్కో  పెహల 
కులాసా  కులుకు  తార  అలుకుమాని  పలుక  వేళా 
బడాయి  తగదు  బేలా  వగలమని  వినవదేలా 
పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో 
నీ  ప్రేమ  లోన  పడితినమ్మో 

నడకలు  హొయలు  మీరా   ఇలాకూజారే   జగన  తార 
కదిలేరో  సుగుణశీల  అలవికాని  అభినయాల 
నడకలు  హొయలు  మీరా  ఇలాకూజారే  జగన  తార 
కదిలేరో  సుగుణశీల  అలవికాని  అభినయాల 
కల్లోలమయ్యి  మునిగి  ఉల్లా  మెల్ల  మోహనాల 
సమ్మోహనాలు  కలిగి  తనివితీరా  తంబీ  డోలా 
పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో  పడితినమ్మో 
నీ  ప్రేమ  లోన  పడితినమ్మో

English

Vayyari ninnu choosi nannu nenu marachipoya
nee vampusompu choosi naalo nenu murisipoya
illaga edhururaga palakarincha kalavarincha
andhala rajahamsa nadaka choosi paravasincha
padithinammo padithinammo padithinammo padithinammo
nee prema lona padithinammo

Mila mila meruputheega dhariki raga dil tho behla
mathichedi paluvidhala valapu regey mujhko pehala
Mila mila meruputheega dhariki raga dil tho behla
mathichedi paluvidhala valapu regey mujhko pehala
kulasa kuluku thara alukumaani paluka vela
badayi thagadhu bela vagalumani vinavadhela
padithinammo padithinammo padithinammo padithinammo
nee prema lona padithinammo

Nadakalu hoyalu meera ilakujaare jagana thara
kadhilero sugunaseela alavikani abhinayala
Nadakalu hoyalu meera ilakujaare jagana thara
kadhilero sugunaseela alavikani abhinayala
kallolamayyi munigi ulla mella mohanala
sammohanalu kaligi thanivitheera thanbhi dola
padithinammo padithinammo padithinammo padithinammo
nee prema lona padithinammo

Community

Like, share, and discuss

to start a discussion.