Loading next scene...
Loading next scene...
Loading next scene...

2017 · 5 songs
Telugu
ఏబీసీడీ లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను 1234 నంబర్స్ అన్ని తీసి 143 లే రంగుల్లో ముంచేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను రెండే రెండు పెదవులోని మౌనం చెరిపేసి మూడే ముక్కలో చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ సన్ లైట్ కోసం నైట్ తోటి ఫైట్ చేస్తున్న తెగ గోళ్లు కొరికేస్తూ తలగాళ్లు నలిపేస్తూ తెల్లరదేంటని చందమామను తిట్టిపోస్తున్న చిన్న ముల్లును ఏకంగా వేలితో తీపేసేలా అర్ధరాతిరి నిద్దర చెరిపేలా చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను లేవంగా నీతోటి ఏ పార్క్ కెళ్ళలో ఏ పిక్చర్ ఏ చూడాలో అంటూ స్కెచులేస్తున్న డే ఎండ్ నీకేత సెండ్ ఆఫ్ ఇవ్వాలో ఏ ముద్దుతో గుడ్ నైట్ చెప్పాలో ఊహిస్తున్న చేతిలోనే చెయ్యేసి దూరమంతా చెరిపేసి రోజు కోసం ప్రాణం ఇచేలా చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను
English
ABCD letters anni raasi Love mathram round chesi Champesave nannu, champesave nannu 1234 numbers anni theesi 143 le rangullo munchesi Champesave nannu, champesave nannu Rende rendu pedhavuloni mounam cheripesi Mude mukalo chepesaga nuvve nachesi Na manasuni motham oorinchesi Repati dhaka nanne aapesii Champesave nannu Nimpesaave naalo ninnu (2x) Nimishanikosari Kitikilu therichesthu Sun light kosam night thoti Fight chesthunna Thega gollu korikesthu Thalagallu nalipesthu Thellaradhentani chandamamanu Thitiposthunna Chinna mullunu yekanga Velitho thipesela Artharathiri nidhara cheripela Champesave nannu Nimpesave naalo ninnu Champesaave nannu Nimpesave naalo ninnu Levanga neethoti ye park kellalo Ye picture ye chudalo Antu sketchulesthunna Day end neeketa send off ivvalo Ye mudhutho Good Night Cheppalo oohisthunna Chethilona cheyyesi Dhuramantha chedipesi Roju kosam pranam ichela Champesave nannu Nimpesave naalo ninnu Champesaave nannu Nimpesave naalo ninnu