Back to Lyrics
Nenu Local

Nenu Local

2017 · 5 songs

Telugu

అరెరే   ఎక్కడ  ఎక్కడ 
ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ  న  ప్రాణం 
ఈ  ప్రశ్నకు  నువ్వేలే   సమాధానం 
అరెరే  ఎప్పుడు  ఎప్పుడు 
ఎప్పుడు  ఎప్పుడు  నీతో  న   పయనం 
ఈ  ప్రశ్నకు  బదులేగా  ఈ  నిమిషం 
మాటలే  మరిచే  సంతోషం 
పాటల్లే  మారింది   ప్రతి  క్షణం 

అరెరే  ఎక్కడ  ఎక్కడ 
ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ  న  ప్రాణం 
ఈ  ప్రశ్నకు  నువ్వేలే  సమాధానం 
అరెరే  ఎప్పుడు  ఎప్పుడు 
ఎప్పుడు  ఎపుడు  నీతో  న  పయనం 
ఈ  ప్రశ్నకు  బదులేగా  ఈ  నిమిషం 

నింగిలో  ఆ  చుక్కలని 
ఒకటిగా   కలిపితే  మన  బొమ్మ  కదా 
ఓహ్  దారిలో  ఈ  పువ్వుల్ని 
జంటగా  వేసిన  మన   అడుగులేగా 
మాబుల్లో  ఓ .. చినుకులు  మనమంతా  
మనమే  చేరేతి  ఏ  చోటేదైనా 
అయిపోదా  పూదోట   


 
అరెరే  ఎక్కడ  ఎక్కడ 
ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ   న  ప్రాణం 
ఈ  ప్రశ్నకు  నువ్వేలే  సమాధానం 
అరెరే  ఎప్పుడు  ఎప్పుడు 
ఎప్పుడు  ఎప్పుడు  నీతో  న  పయనం 
ఈ  ప్రశ్నకు  బదులేగా  ఈ  నిమిషం 

ఓ  కళ్ళతో  ఓ  చిలిపి  ముద్దే 
ఇవ్వడం  నేర్పుతా  నేర్చుకోవా   
పెదవితో  పెదవులకు  ముద్దె 
అడగడం  తెలియని  అలవాటు  మార్చావా 
కాటుకనే  దిదే  వెలవత   
ఆ  వేలే  పట్టి  ఏ  వేళా 
నీ  వెంట  అడుగేస్తా 

ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ  ఎక్కడ 
ఎక్కడ  న  ప్రాణం 
ఈ  ప్రశ్నకు  నువేలే  సమాధానం 
అరెరే  ఎప్పుడు  ఎప్పుడు 
ఎపుడు  ఎపుడు   నీతో  న  పయనం
ఈ  ప్రశ్నకు  బదులేగా  ఈ  నిమిషం

English

Arere yekkada yekkada
Yekkada yekkda yekkda na pranam
Ee prasnaku nuvvele samaadhanam
Arrere yeppudu yeppudu
Yeppudu yeppudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham
Matale mariche santosham
Paatalle marindhi prathi kshanam

Arere yekada yekada
Yekkada yekkda yekkda na pranam
Ee prasnaku nuvvele samaadhanam
Arrere yeppudu yeppudu
Yeppudu yepudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham

Ningilo aa chukkalani
Okatiga kalpithe mana bomma kadha
Oh dharilo ee puvvulani
Jantaga vesina mana adugulega
Mabullo oo.. Chinukulu manamanta
Maname chereti ye chotedhaina
Ayipodha pudhota


 
Arere yekkada yekkada
Yekkada yekada yekada na pranam
Ee prasnaku nuvvele samadhanam
Arrere yeppudu yeppudu
Yeppudu yeppudu neetho na payanam
Ee prasnaku badhulega ee nimisham

O kallatho o chilipi muddhe
Ivadam nerputha nerchukova
Pedhavitho pedhavulako mudhe
Adagadam theliyani alavatu marchava
Kaatukane dhidhe velautha
Aa vele patti ye vela
Nee venta adugestha

Yekkada yekkada yekkada yekkada
Yekkda na pranam
Ee prasnaku nuvele samadhanam
Arrere yeppudu yeppudu
Yepudu yepudu neetho na పయనం
Ee prasnaku badhulega ee nimisham

Community

Like, share, and discuss

to start a discussion.