Back to Lyrics
Neninthe

Neninthe

2008 · 3 songs

Telugu

ఓ  నో  నో  నో  నో  నో  నో
ఓ  నో  నో  నో  నో  నో  నో

ఏదోలా  ఉందే  నువ్వే  లేక
ఏమి  బాలేదే  నువ్వెళ్ళాక
ఏం  చెయ్యాలో  పాలుపోక
ఉన్నా  నీ  కల్లో  నిదర్రాక

ఓ  నో  నో  నో  నో  నో  నో
నువ్వే  నా  సంతోషం
గిల్లావే  నా  ప్రాణం

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్

ఏదోలా  ఉందే  నువ్వే  లేక
ఏమి  బాలేదే  నువ్వెళ్ళాక

మిల  మిల  మిల  మిల
మెరుపుల  తార
కలలకు  కళ  కళ
చిలికిన  తార

తళ  తళ  తళ  తళ
తళుకుల  తార
గల  గల  నగవుల
చిలిపి  సితార

ఏమంటే  ఎందుకంటే
కారణాలే  లేవంట
నాకంటే  ఇష్టమంట
నువ్వంటా

నా  కంటిముందే  ఉంటే
చాలనుకున్నా
నువు  దూరమైతే
ఏదో  అయిపోతున్నా

ఓ  నో  నో  నో  నో  నో  నో
నువ్వే  నా  సంతోషం
గిల్లావే  నా  ప్రాణం

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్


ఏదోలా  ఉందే  నువ్వే  లేక
ఏమి  బాలేదే  నువ్వెళ్ళాక

నిగ  నిగ  సొగసులు
కురిసిన  తార
చనువుగ  మనసును
తడిపిన  తార

తలపుల  తలుపును
కదిపిన తార
యదసడి  పలికిన
వలపు  సితార

తేదీలే  మారుతున్నా
నిన్నలోనే  ఉన్నానే
మనసంతా  నింపుకున్నా
నీతోనే

నువు  దూరమయ్యే
మాటెంతో  చేదైనా
ఓ  నింగితార
నువ్వుండాలే  పైనా

ఓ  నో  నో  నో  నో  నో  నో
నువ్వే  నా  సంతోషం
గిల్లావే  నా  ప్రాణం

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్

ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ఓ  ఐ  మిస్  యు
ది  డార్లింగ్  హియర్

ఏదోలా  ఉందే  నువ్వే  లేక
ఏమి  బాలేదే  నువ్వెళ్ళాక
ఏం  చెయ్యాలో  పాలుపోక
ఉన్నా  నీ  కల్లో  నిదర్రాక

ఓ  నో  నో  నో  నో  నో  నో
ఓ  నో  నో  నో  నో  నో  నో

English

Oh no no no no no no
Oh no no no no no no

Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Em cheyyalo paalupokaa
Unnaa nee kallo nidarraka

Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa

Mila mila mila mila
Merupula taaraa
Kalalaku kala kala
Chilikina taaraa

Tala tala tala tala
Talukula taaraa
Gala gala nagavula
Chilipi sitaaraa

Premante endukante
Kaaranaale levanta
Naa kante ishthamanta
Nuvvantaa

Naa kanti munde unte
Chaalanukunnaa
Nuvu dooramaite
Edo ayipotunnaa

Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa

Niga niga sogasulu
Kurisina taaraa
Chanuvuga manasunu
Tadipina taaraa

Talapula talupulu
Kadipina taaraa
Eda sega palikina
Valapu sitaaraa

Tedile maarutunnaa
Ninnalone unnaane
Manasanta nimpukunnaa
Neetone

Nuvu dooramayye
Maatento chedainaa
Oh ningi taara
Nuvvundaale painaa

Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Oh i miss you
Oh i miss you
I miss you
The darling here

Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Em cheyyalo paalupokaa
Unnaa nee kallo nidarraakaa

Oh no no no no no no
Oh no no no no no no

Community

Like, share, and discuss

to start a discussion.