Back to Lyrics
Neninthe

Neninthe

2008 · 3 songs

Lyricist

Telugu

నువ్వంటేనే  చచ్చేంత  పిచ్చి
గుండెల్లోన  దూరావు  గుచ్చి 
ఏం  చేసావో  మాయల్లో  ముంచి
నన్నిచ్చాను  నిన్నెంతో  నచ్చి 

ఎన్  కాదల్  ఉనకు  పురియదా
నీ  లవ్  యు  లవ్  యు  సొల్లుడా 

ప్రేమించమంటు  నను  చంపేస్తావే
వద్దంటున్నా  వినవా 
నీ  హద్దు  దాటి  నా  పైపైకి  వస్తే
అయిపోదా  ఇక  గొడవ 
నా  మనసునే  రగిలించమాకే 

నమ్మవే  ఏం  చెప్పినా
నా  ప్రాణమే  నువ్వే
కళ్ళలో  లోగిళ్ళలో
నీ  రూపమే  నిండే 

నువ్వంటేనే  చచ్చేంత  పిచ్చి
గుండెల్లోన  దూరావు  గుచ్చి 
ఏం  చేసావో  మాయల్లో  ముంచి
నన్నిచ్చాను  నిన్నెంతో  నచ్చి

మనసులో  జరిగెలే
తీయని  రాపిడి 
తనువులో  మొదలయే
వెచ్చని  ఒరిపిడి 

కవ్వించేసి  ఉడికిస్తవే
కసి  పుట్టించి  కాల్చేస్తవే 
పొమ్మంటుంటే  రమ్మంటవే
వయ్యారాలు  ఒలికిస్తవే 

నేనొస్తుంటే  మమకారమై
వెళ్తున్నావ్  నువ్వు  దూరమై 
చంపేస్తావు  పెను  భారమై

చెల్లమే  ఎం  చెల్లమే
నిగం  మెల్  ని  కలందాయె 
మెల్లమె  ఎం  మెల్లమె
నిగళ్  మెల్  ని  కలందాయె 

నువ్వంటేనే  చచ్చేంత  పిచ్చి
గుండెల్లోన  దూరావు  గుచ్చి 
ఏం  చేసావో  మాయల్లో  ముంచి
నన్నిచ్చాను  నిన్నెంతో  నచ్చి

పగలిలా  స్వప్నమై  ఏమిటీ  అల్లరి
రేయిలో  ఆలాపనయ్  చేస్తవే  అలజడి

వదిలేయ్  అంటే  పెనవేస్తవే
పెదవే  పట్టి  కొరికేస్తవే 
చూపుల్తోటి  చురకేస్తవే
 కైపెక్కించి  కాటేస్తవే 

నే  వచ్చాను  హిమ  బిందువై
ముంచేసేయ్  ర  నువ్వు  సింధువై
కలిసుందాము అరవిందమై  

శ్వాసమే  ఎన్  శ్వాసమే
ఎన్  తేడయె  ఉన్కాగా 
నెసమే  ఎన్  నెసమే
మురు  వాయ  ఎనకాగా 

నువ్వంటేనే  చచ్చేంత  పిచ్చి
గుండెల్లోన  దూరావు  గుచ్చి 
ఏం  చేసావో  మాయల్లో  ముంచి
నన్నిచ్చాను  నిన్నెంతో  నచ్చి

ఎన్  కాదల్  ఉనకు  పురియదా
నీ  లవ్  యు  లవ్  యు  సొల్లుడా

English

Nunvvantene chachentha pichi
Gudellona dooravu guchi
Em chesavo maayallo munchi
Nannichaanu ninnentho nachi

En kaadal unaku puriyada
Nee love you love you solludaa

Preminchamantu
Nanu champesthaave
Vaddantunnaa vinava

Nee haddu daati
Naa pai paiki vasthe
Aipoda ika godava
Naa manasune ragilinchamaakey

Nammave em cheppinaa
Naa praname nuvve
Kallalo logillalo
Nee roopame ninde 

Nunvvantene chachentha pichi
Gudellona dooravu guchi
Em chesavo maayallo munchi
Nannichaanu ninnentho nachi

Manasulo jarigele
Teeyani raapidi
Tanuvulo modalaye
Vechani oripidi

Kavvinchesi udikisthave
Kasi puttinchi kalchesthave
Pommantunte rammantave
Vayyaralu olikisthave

Nenosthunte mamakaaramai
Veluthunnavu nuvu dooramai
Champesthavu penu baaramaii

Chellame en chellame
Nigal mel ni kalandhaye
Mellame en mellame
Nigal mel ni kalandaye

Nunvvantene chachentha pichi
Gudellona dooravu guchi
Em chesavo maayallo munchi
Nannichaanu ninnentho nachi

Pagalila swapnamai
Emitee allari
Reyi lo aalaapanai
Chesthave alajadi

Vadilei ante pena vesthave
Pedhave patti korikesthave
Choopulthoti churakesthave
Kaipekkinchi kaatesthave

Ne vachanu hima binduvai
Muncheysei ra nuvu sindhuvai
Kalisundamu aravindamai

Swaasame en swaasame
En tedal unakaagaaa
Nesame en nesame
Maru vayaa enakaagaaa

Nunvvantene chachentha pichi
Gudellona dooravu guchi
Em chesavo maayallo munchi
Nannichaanu ninnentho nachi

En kaadal unaku puriyada
Nee love you love you solludaa

Community

Like, share, and discuss

to start a discussion.