Back to Lyrics

Naa Peru Surya, Naa Illu India

2018 · 6 songs

Telugu

మాయ  మాయ  మాయ  మాయ  (x4)

ఈ  చోట  మొదలయ్యావో  తెలుసా 
ఎటు  వైపు  వెళ్తున్నావో  వలస 
ఉడకతో  తెల్లని  తేలుపే  నే  కల 
నడకలో  నలుపాయింది  ఏమిటో  నీ  కల 

జార  దేఖ్లో  జరా  దేఖ్లో  జరిగేదేమిటో 
జార  దేఖ్లో  జరా  దేఖ్లో  ఒరిగేదేమిటో 
సర్దుబాటు  అలవాటయి  కడిలి పోతున్నావ్  ఏటో 
జార  దేఖ్లో  జరా  దేఖ్లో  జరిగేదేమిటో 


 
హే  ఒళ్ళు  మనసు  నీకును  నిలదిలినవా  ఓరోరి  బైరాగి 
కళ్ళు  తెరిసి  కపటన  కదిలేలినవా  మైకంగా  ఊరేగి  (x2)
లోకాన  తీపికున్న  విలువ  చెడుకేలుండి 
ఆ  తీపి  చేదు  చేస్తా  ఉంటె  బాగుంటది 
ఒళ్ళు  మనసు  నీకును  నిలదిలినవా  ఓరోరి  బైరాగి 

మాయ 
హే  కుద  హే  కథ 
మాయ  వెనుపే  అంటకుండా  మట్టి  గడిపే  చేరుకోదా 
ఆడ  నీడ  వేదం  నిదె  అంతగా 

ఓ..
అంజి  కడవ  సంచి  నిండా  ఉంటె  సరిపోదా  ఓరోరి  బైరాగి 
ఆది  గాడి  శక  ఉందొ  లేదో  సరిచూసుకోవా  ఓసారి  అట  ఆగి 
నిజంగా  నిదురపోయేటోడ్ని  లేపే  వీలు  ఉంది 
నిదర్న  మెళుకువన్తు  తిరిగేటోనికి  ఎం  చెప్పేది 
అంజి  కడవ  సంచి  నిండా  ఉంటె  సరిపోదా  ఓరోరి  బైరాగి 

ఈ  చోట  మొదలయిందో  వలస 
ఇందాక  దిగిపోయావో  తెలుసా 
అగ్గిలాగా  రగిలిన  ఆశయం  ఎక్కడో 
మాయం  అయ్యినవ్వులే  ను  ఎపుడో 

జార  దేఖ్లో  జరా  దేఖ్లో  జరిగేదేమిటో 
జార  దేఖ్లో  జరా  దేఖ్లో  ఒరిగేదేమిటో 
సర్దుబాటు  అలవాటయి  కడిలి  పోతున్నావ్  ఏటో 
జార  దేఖ్లో  జరా  దేఖ్లో  జరిగేదేమిటో

English

Maya maya maya maya (x4)

Ee chota modalayyavo telusa
Etu vaipu veltunnavo valusa
Udakato thellani tilupe ne kala
Nadakalo nalupayindi emito nee kala

Zara dekhlo jara dekhlo jarigedemito
Zara dekhlo jara dekhlo origedemito
Sardubate aluvatayi kadili potunav eto
Zara dekhlo jara dekhlo jarigedemito


 
Hey ollu manasu neekenu niladilinava oorori bairagi
Kallu terisi kapatana kadilelinava maikana ooregi (x2)
Lokana teepikunna viluva chedukedundi
Aa teepi chedu chesta unte baguntadi
Ollu manasu neekenu niladilinava oorori bairagi

Maya
Hey kudha hey katha
Maya venupe antakunda matti gadupe cherukoda
Aada needa veda nide antagaaa

Oo..
Anji kadava sanchi ninda unte saripoda oorori bairagi
Aadi gaadi saka undo ledo sarichusukova oosari ata agi
Nijanga nidurapoyetodni lepe vilu undi
Nidarna melukuvantu tirigetoniki em cheppedi
Anji kadava sanchi ninda unte saripoda oorori bairagi

Ee chota modalayindo valasa
Endaka digipoyavo telusa
Aggilaga ragilina aasayam ekado
Maayam ayyinavvule nu epdo

Zara dekhlo jara dekhlo jarigedemito
Zara dekhlo jara dekhlo origedemito
Sardubate aluvatayi kadili potunav eto
Zara dekhlo jara dekhlo jarigedemito

Community

Like, share, and discuss

to start a discussion.