Back to Lyrics

Naa Peru Shiva

2011 · 2 songs

Lyricist

Telugu

వెన్నెల  చేతపట్టితేనా 
పిండి  బొమ్మ  చేసి  ఈనా 
ఓహో  ఆటలాడుదాం  పాట  పాడుదాం 
చంద్రవంక  పైన 

వెన్నెల  చేతపట్టితేనా 
పిండి  బొమ్మ  చేసి  ఈనా 
ఓహో  ఆటలాడుదాం  పాట  పాడుదాం 
చంద్రవంక  పైన 

నింగికి  వేయి  నిచ్చనలు 
మేఘము  చేయి  మాలికలు 

వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు 
వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు 
 
ఓ   ఓ  ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ 

వెన్నెల  చేతపట్టితేనా 
పిండి  బొమ్మ  చేసి  ఈనా 
ఓహో  ఆటలాడుదాం  పాట  పాడుదాం 
చంద్రవంక  పైన 

హ  ఆ  రేయి  చూసి  బెదురేల 
వేదనెంతో  పాడనేల
చీకటి  లేక  ఈ  లోకాన 
జాబిలి  అందం  తెలిసేనా 

కలలు  నమ్ముకొనేలా 
కరగు  వేళా  వగపేలా 
కలలో  పూచే  పూవులు  అన్ని 
చేతులో  మిల  మిల  మెరిసేనా 

ఆ  నింగికి  మల్లె  ఓ  బంధం 
మబ్బులు  కమ్మిన  ఎద  మౌనం 
కలిసొచ్ఛే  రోజున  వలపై  రాధ 
ప్రియమౌ  అనుబంధం 

వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు 
వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు

ఓ   ఓ  ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ 

వెన్నెల  చేతపట్టితేనా 
పిండి  బొమ్మ  చేసి  ఈనా 
ఓహో  ఆటలాడుదాం  పాట  పాడుదాం 
చంద్రవంక  పైన 

కలత  చెందు  ఒక  నిమిషం 
గడిచిపోతే  సంతోషం 
నిలువున  జ్వాలై  మండేటపుడే 
దీపపు  వెలుగుకు  ఉత్సాహం 

కడలి  లోన  నది  అయికం 
ఉనికి  వీడిన  ఉప్పు  గుణం 
చినుకేదైనా  వానగా  మారి 
చివరకి  కాదా  మని  ముత్యం  

ఈ  జీవితమన్నది  ఓ  వలయం 
విశ్రాంతేరుగని  ఓ  స్వప్నం 
అది  మొదలే  లేని  ముగియని  కథని 
పొందకు  దుక్కాన్ని 

వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు 
వెల్కమ్  కడదాం  చెలిమితో  పై  మెట్లు

ఓ   ఓ  ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ  ఓ  ఓ 

వెన్నెల  చేతపట్టితేనా 
పిండి  బొమ్మ  చేసి  ఈనా 
ఓహో  ఆటలాడుదాం  పాట  పాడుదాం 
చంద్రవంక  పైన

English

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Ningiki veyi nichchanalu
Meghamu cheyi maalikalu

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Ha aa reyi chusi bedhurela
Vedhanentho padanela
Cheekati leka ee lokana
Jabili andham thelisena

Kalalu nammukonela
Karagu vela vagapela
Kalalo puche poovulu anni
Chethulo mila mila merisena

Aa ningiki malle oo bhandham
Mabbulu kammina yedha mounam
Kalisochche rojuna valapai raadha
Priyamou anubhandham

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Kalatha chendhu oka nimisham
Gadichipothe santhosham
Niluvuna jwaalai mandetapude
Deepapu veluguku vuthsaham

Kadali lona nadhi ayikam
Vuniki vidina vuppu gunam
Chinukedhaina vanaga mari
Chivaraki kaadha mani muthyam

Ee jeevithamannadhi o valayam
Visrantherugani o swapnam
Adhi modhale leni mugiyani kathani
Pondhaku dhukkanni

Welcome kadadam chelimitho pai mettu
Welcome kadadam chelimitho pai mettu

Oo oo o o o
Oo oo o o o

Vennela chethapattithena
Pindi bomma chesi eena
Oho atalaadudham pata padudham
Chandravanka paina

Community

Like, share, and discuss

to start a discussion.