Back to Lyrics

Naa Peru Shiva

2011 · 2 songs

Singer
Lyricist

Telugu

మనసే  గువ్వై  ఎగిసేనమ్మో 
చెలి  నీ  మాటే  వినపడగా 
పసి  పాపల్లె  తడబడినానే 
నీ  చూపెదనే  తాకంగా 

ఎద  నాడే  చేజారే 
నీ  చెయ్యే  నన్ను  సోకగా 
మంచ్చళ్ళే  కరిగెనే 
నీ  గాలే  నాపై  వీచగా 
హయ్యయ్యో  ప్రేమే  పుట్టెనే 
అది  అరగని  ఆశై  పట్టెనే 
నా  ఎదలో  ఏదో 
మెరుపై  మెరిసి  తలుపే  తట్టెనే 

కనురెప్పల  ప్రేమల  చాటు 
కన్నీరు  తీపైనట్టు   
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు 
నా  వెంటే  నువ్వే  వస్తే 
మిన్నంటే  సంతోషాలు 
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు 

ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ 

చెంతకొచ్చి  నువ్వు  నిలవడం 
నిన్ను  కలిసి  నే  వెళ్లడం 
అనుదినం  జరిగెడి  నాటకం 
ఒక  సగ్గాని  చెప్పేయడం 
మరు  సగ్గాన్ని  దాపెట్టడం 
తెలిసెలే  తెలిసెలే  కారణం
 
కాలాలు  పూచేలే  వేగాలు  వేచేలే 
కలువా  నీ  కాటుక  కన్నుల 
చూపులు  గారడీ  చేసేలే 

కనురెప్పల  ప్రేమల  చాటు 
కన్నీరు  తీపైనాటు 
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు 
నా  వెంటే  నువ్వే  వస్తే 
మిన్నంటే  సంతోషాలు 
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు 

ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ 

హే  నా  కంటికి  ఏమైనదో 
రేయంతా  ఎరుగదు  కునుకులు 
ప్రియా  నువ్వు  లేనిదే  నే  లేను  ఓ  హోం  ఓ 
నా  మీద  నీ  సువాసన 
ఏనాడో  వీచగా  కోరెనో 
ఎలా  నిన్ను  చేరక  బ్రతికేను  ఓ  హోం  ఓ 

నా  ఇరు  కళ్లకే  ఓ  హరి  విలువే 
నీ  విరిసే  నవ్వులే  ఎదలో  పూల  జల్లులే 

ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ 
ఓ  ఓ  ఓ

కనురెప్పల  ప్రేమల  చాటు 
కన్నీరు  తీపైనాటు 
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు 
నా  వెంటే  నువ్వే  వస్తే 
మిన్నంటే  సంతోషాలు 
నా  జంటై  ఎప్పటికింకా  నువ్వుంటే 
అంతే  చాలు

English

Manase guvvai yegisenammo
Cheli nee maate vinapadaga
Pasi paapalle thadabadinane
Nee chupedhane thaakanga

Yedha nade chejaare
Nee cheyye nannu sokaga
Manchchalle karigene
Nee gaale naapai veechaga
Hayyayyo preme puttene
Adhi anagani aashai pattene
Naa yedhalo yedho
Merupai merisi thalupe thattene

Kanureppala premala chaatu
Kanneeru theepainatu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu
Naa vente nuvve vasthe
Minnante santhoshaalu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu

O o o
O o o
O o o

Chentakocchi nuvu nilavadam
Ninnu kalisi ne velladam
Anudhinam jarigedi naatakam
Oka saggani cheppeyadam
Maru saganni dapettadam
Thelisele thelisele kaaranam

Kalalu poochele vegaalu vechele
Kaluva nee katuka kannula
Choopulu garadi chesele

Kanureppala premala chaatu
Kanneeru theepainatu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu
Naa vente nuvve vasthe
Minnante santhoshaalu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu

O o o
O o o
O o o

Hey naa kantiki yemainadho
Reyantha yerugadhu kunukulu
Priya nuvvu lenidhe ne lenu o ho o
Naa meedha nee suvasana
Yenaado veechaga koreno
Yela ninnu cheraka brathikenu o ho o

Naa iru kallake o hari villuve
Nee virise navvule yedhalo poola jallule

O o o
O o o
O o o

Kanureppala premala chaatu
Kanneeru theepainatu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu
Naa vente nuvve vasthe
Minnante santhoshaalu
Naa jantai yeppatikinka nuvvunte
Anthe chaalu

Community

Like, share, and discuss

to start a discussion.