Back to Lyrics
Naa Autograph

Naa Autograph

2004 · 5 songs

Telugu

నువ్వంటే  ప్రాణమని  నీతోనే  లోకమని 
నీ  ప్రేమే  లేకుంటే  బ్రతికేది  ఎందుకని  
ఎవరికీ  చెప్పుకొను  నాకు  తప్ప 
కన్నులకి  కళలు  లేవు  నీరు  తప్ప 

నువ్వంటే  ప్రాణమని  నీతోనే  లోకమని 
నీ  ప్రేమే  లేకుంటే  బ్రతికేది  ఎందుకని  
ఎవరికీ  చెప్పుకొను  నాకు  తప్ప 
కన్నులకి  కళలు  లేవు  నీరు  తప్ప 

మనసు  వుంది  మమతా  వుంది 
పంచుకునే  నువ్వు  తప్ప  
ఊపిరి  వుంది  ఆయువు  వుంది 
ఉండాలనే  ఆశ  తప్ప 

ప్రేమంటేనే  శాశ్వత  విరహం  అంతేనా 
ప్రేమిస్తే  సుదీర్ఘ  నరకం  నిజమేనా
 
ఎవరిని  అడగాలి  నన్ను  తప్ప 
చివరికి  ఏమవ్వాలి  మన్ను  తప్ప 

నువ్వంటే  ప్రాణమని  నీతోనే  లోకమని 
నీ  ప్రేమే  లేకుంటే  బ్రతికేది  ఎందుకని 

వెంటొస్తనన్నావు  వెళ్ళొస్తానన్నావు 
జంటై  ఒకరి  పంటైయి  వెళ్ళావు 
కరుణిస్తానన్నావు  వరమిస్తానన్నావు 
బరువై  మెడకు  ఊరివై  పోయావు 

దేవత  లోను  ద్రోహం  ఉందని  తెలిపావు  
దీపం  కూడా  దహి  ఇస్తుందని  తెలిచావు 

ఎవరిని  నమ్మాలి  నన్ను  తప్ప 
ఎవరిని  నిందించాలి  నిన్ను  తప్ప 

నువ్వంటే  ప్రాణమని  నీతోనే  లోకమని 
నీ  ప్రేమే  లేకుంటే  బ్రతికేది  ఎందుకని 
ఎవరికీ  చెప్పుకొను  నాకు  తప్ప 
కన్నులకి  కళలు  లేవు  నీరు  తప్ప

English

Nuvvante Pranamani Neethone Lokamani
Nee Preme Lekunte Brathikedhi Endukani
Evariki Cheppukonu Naaku Tappa
Kannulaki Kalalu Levu Neeru Tappa

Nuvvante Pranamani Neethone Lokamani
Nee Preme Lekunte Brathikedhi Endukani
Evariki Cheppukonu Naaku Tappa
Kannulaki Kalalu Levu Neeru Tappa

Manasu Vundi Mamata Vundi
Panchukune Nuvvu Tappa
Upiri Vundi Aayuvu Vundi
Undalane Aasa Tappa

Premantene Saaswatha Viraham Antenaa
Premiste Sudheerga Narakam Nijamenaa

Evarini Adagaali Nannu Tappa
Chivariki Emavaali Mannu Tappa

Nuvvante Pranamani Neethone Lokamani
Nee Preme Lekunte Brathikedhi Endukani

Ventosthannavu Vellosthanannaavu
Jantai Okari Pantai Vellaavu
Karunisthannaavu Varamisthaanannavu
Baruvai Medaku Vurivai Poyaavu

Devatha Lonu Droham Vundani Telipaavu
Deepam Kuudaa Dahi Istundani Telichaavu

Evarini Nammali Nannu Tappa
Evarini Nindhinchali Ninnu Tappa

Nuvvante Pranamani Neethone Lokamani
Nee Preme Lekunte Brathikedhi Endukani
Evariki Cheppukonu Naaku Tappa
Kannulaki Kalalu Levu Neeru Tappa

Community

Like, share, and discuss

to start a discussion.