Back to Lyrics
Naa Autograph

Naa Autograph

2004 · 5 songs

Telugu

మన్మథుడే  బ్రహ్మను  పూని  సృష్టించాడేమో  గాని 
యాభై  కేజీ  ల  మందారాన్నీ 
అయిదున్నర  అడుగుల  బంగారాన్నీ 

పలికింది  ఆకాశ  వాణీ  ఈ  కొమ్మ ని  ఎళుకొమ్మనీ 

మన్మథుడే  బ్రహ్మను  పూని  సృష్టించాడేమో  గాని 
యాభై  కేజీ  ల  మందారాన్నీ 
అయిదున్నర  అడుగుల  బంగారాన్నీ

దీన్నీ  తెలుగులో  కారం  అంటారు  మరీ  మలయాళంలో 
ఇరివు 
ఓహో  ఇది  తీపీ  మీ  భాషలో 
మధురం 
మరీ  చేదు  చేదు  చేదు  చేదు  
కైకు 

ఆరె  రుచులని  అనుకున్నానే  నిన్నటివరకు  నిన్నటివరకు 
ఏడో  రుచీనే  కనుగొన్నానే  నీ  ప్రేమతో 
 
రాజిగాల్లారిందా  న్యాంకాండో  మిన్నల్  వరయేల్  మిన్నల్  వరయేల్ 
ఇయం  రుచియం  ఉండిందరినీయం  నీ  ప్రేమతో 

నిన్నటీ  దాకా  నాలుగు  దిక్కులు  ఈ  లోకంలో  
ఇన్నుమొదల్  నువ్వే  దిక్కు  ఎంతో  దట్టీల 
హే  మనసులాయో 

నీ  పలుకులే  కీరవాణీ  నా  పెదవితో  తాళమేయ్యనీ 

మాధవుడే  బ్రహ్మను  పూని  సృష్టించాడేమో  గానీ 
అరవై  కేజీ  ల  చిలిపితనాన్ని 
అలుపన్నది  ఎరుగని  రవితేజాన్నీ 

పెదాల్ని  ఏమంటారు  చుండు 
నడుం  నీ  ఇడుపు 
నా  పెదాలతో  నీ  నడుం  మీద  ఇలా  చేస్తే  ఏమంటారో 
ఆస  దోస  ఆమెమంద  మీశ 
ఏయ్  చెప్పమంటుంటే  చెప్పనా 

రెండో  మూడో  కావాలమ్మా  భూతద్దాలు 
ఉందొ  లేదో  చూడాలంటే  నీ  నడుముని 
వందలకొద్దీ  కావాలంట  జలపాతాలు  జలపాతాలు 
పెరీగే  కొద్దీ  తీర్చాలంటే  నీ  వేడినీ 

లెక్కకుమించి  జరగాలమ్మా  మొదటి  రాత్రులూ 
మక్కువ  తీరగా  చెయ్యాలంటే  మధురయాత్రలూ 

విన్నాను  నీ  హృదయవాని  వెన్నళ్లలో  నిను  చేరనీ 

మన్మథుడే  బ్రహ్మను  పూని  సృష్టించాడేమో  గాని 
అరవై  కేజీ  ల  దుడుకుతనాన్నీ  
అలుపన్నది  ఎరుగని  రవితేజాన్నీ 

పలికింది  ఆకాశ  వాణీ  ఈ  కొమ్మనే  ఎళుకొమ్మనీ

English

Manmathude brahmanu pooni srushtinchaademo gaani
Yaabhai kg la mandaaraannee
Ayidunnara adugula bangaaraannee

Palikindi akaasa vaanee ee kommanee elukommanee

Manmathude brahmanu pooni srushtinchaademo gaani
Yaabhai kg la mandaaraannee
Ayidunnara adugula bangaaraannee

Deennee telugulo kaaram antaaru maree malayaalamlo
Irivu
Oho idi teepee mee bhaashalo
Madhuram
Maree chedu chedu chedu chedu kaiku

Aare ruchulani anukunnaane ninnativaraku ninnativaraku
Yedo rucheene kanugonnane nee premato

Rujigallaarinda nyaankando innale varayel innale varayel
Eyam ruchiyam undindarinyum nee premato

Ninnatee daaka naalugu dikkulu ee lokamlo
Innumodal nuvve dikku enlo datteel
He manasulaayo

Nee palukule keeravaanee naa pedavito taalameyyanee

Maadhavude brahmanu pooni srushtinchaademo gaanee
Aravai kg la chilipitanaanni
Alupannadi erugani ravitejaannee

Pedaalni emantaaru chundu
Nadumu nee idupu
Naa pedaalato nee nadum meeda ilaa cheste emantaaroo
Asa dosa amamanda meesha
Eyy cheppamantunte cheppanaa

Rendo moodo kaavalammaa bhootaddaalu
Undo ledo choodaalante nee nadumunee
Vandalakoddee kaavaalanta jalapaataalu jalapaataalu
Pereege koddee teerchaalante nee vedinee

Lekkakuminchi jaragaalammaa modati raatruloo
Makkuva teeraga cheyyaalante madhurayaatraloo

Vinnaanu nee hrudayavaani vennellalo ninu cheranee

Manmathude brahmanu pooni srushtinchaademo gaani
Aravai kg la dudukutanaannee
Alupannadi erugani ravitejaannee

Palikindi akaasa vaanee ee kommanee elukommanee

Community

Like, share, and discuss

to start a discussion.