Back to Lyrics
Mugguru Monagallu

Mugguru Monagallu

1994 · 5 songs

Telugu

రా  రా  స్వామీ  రా  రా 
యదువంశసుదాముడి  చంద్రా  స్వామీ  రా  రా 
శతకోటి  మన్మధ  కారా  నారి  జన  మానస  చోరా  
స్వామీ  రా  రా  స్వామీ  రా  రా  స్వామీ  రా  రా 
స్వామీ  రా  రా  స్వామీ  రా  రా  స్వామీ  రా  రా 
స్వామీ  రా  రా  స్వామీ  రా  రా
రా  రా  స్వామీ  రా  రా 
యదువంశసుదాముడి  చంద్రా  స్వామీ  రా  రా 
శతకోటి  మన్మధ  కారా  నారి  జన  మానస  చోరా  
స్వామీ  రా  రా  

రా  రా  రా  రా  గోపాలా 
నిన్నే  కోరే  ఈ  వేళా 
రావే  రావే  మధుబాల 
విన్నా  కన్నా  నీ  గోలా 

నా  సిల్కు  చీరనడుగు  
ఈ  పూల  రైకనడుగు 
నా  సిల్కు  చీరనడుగు  అడిగా 
ఈ  పూల  రైకనడుగు  అడిగా 
ఇక  అడిగిన  అడగని  చూసేయ్  నా  ఉడుకు 
 
రా  రా  రా  రా  గోపాలా  
రావే  రావే  మధుబాల 

త  దీం త  న  న  నామ్  దీం  త  న  న  నామ్ 
దీం  త  న  న  నామ్  తా  నా 

నట్టుగాఅంగమ్  కోమలాంగం  జోడు  కడితే  రాజా 
దీం త  న  న  నామ్  దీం  త  న  న  నామ్ 
దీం  త  న  న  ది  ర  ది  ర  తా  నా 
రేయిపవలై  హాయి  సెగలై  రెచ్చిపోనా  రాధా 
నట్టుగాఅంగమ్  కోమలాంగం  జోడు  కడితే  రాజా 
రేయిపవలయు  హాయి  సెగలై  రెచ్చిపోనా  రాధా 
వెచ్చని  ఒంపుల్లో  వెన్నెల  జల్లుల్లో 
అల్లరి  హద్దుల్లో  అద్దిన  ముద్దుల్లో  
అది  ఎం  మోహమో  ఇది  ఎం  దాహమో 

రావే  రావే  మధుబాల 
విన్నా  కన్నా  నీ  గోలా 
రా  రా  రా  రా  గోపాలా 
నిన్నే  కోరే  ఈ  వేళా 

గ  గ  గ  రి  గా  గ  గ  గ  రి  గా  
గ  గ  గ  రి  గా  స  గ  రి  గ  స  రి  గా 
కొంటె  మేళం  జంట  తాళం  జతులు  నేర్పేస్తుంటే 
స  స  స  ని  దా  స  స  స  ని  దా  స  స  స  ని  దా 
స  స  స  ని  ప  దా  స  ని  స  స 
పైట  చెంగే  పట్టు  పరుపై  నాట్యమాడేస్తుంటే 
కొంటె  మేళం  జంట  తాళం  జాతులు  నేర్పేస్తుంటే 
పైట  చెంగే  పట్టు  పేరుపై  నాట్యమాడేస్తుంటే 

తనువుల  కవ్వింపు  తలగడకే  ఇంపు 
వేసేయ్  తాలింపు  కానియ్  లాలింపు 
ఒకే  సుందరీ  జల్దీ  రా  మరీ 

రా  రా  రా  రా  గోపాలా  
నిన్నే  కోరే  ఈ  వేళా 
రావే  రావే  మధుబాల  
విన్నా  కన్నా  నీ  గోలా  

నా  సిల్కు  చీరనడుగు 
ఈ  పూల  రైకనడుగు 
నా  సిల్కు  చీరనడుగు  అడిగా  
ఈ  పూల  రైకనడుగు  అడిగా 
ఇక  అడిగిన  అడగని  చూసేయ్  నా  ఉడుకు

English

Raa Raa Swaami Raa Raa
Yaduvamshasudaamudi Chandraa Swaami Raa Raa
Satakoti Manmadha Kaaraa Naari Jana Maanasa Choraa
Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa
Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa
Swaami Raa Raa Swaami Raa Raa
Raa Raa Swaami Raa Raa
Yaduvamshasudaamudi Chandraa Swaami Raa Raa
Satakoti Manmadha Kaaraa Naari Jana Maanasa Choraa
Swaami Raa Raa

Raa Raa Raa Raa Gopaalaa
Ninne Kore Ee Velaa
Raave Raave Madhubaalaa
Vinnaa Kannaa Nee Golaa

Naa Silku Cheeranadugu
Ee Poola Raikanadugu
Naa Silku Cheeranadugu Adigaa
Ee Poola Raikanadugu Adigaa
Ika Adigina Adagani Choosey Naa Oduku

Raa Raa Raa Raa Gopaalaa
Raave Raave Madhubaalaa

Ta Dim Ta Na Na Nam Dim Ta Na Na Nam
Dim Ta Na Na Nam Taa Naa

Nattugaangam Komalaangam Jodu Kadite Raajaa
Dim Ta Na Na Nam Dim Ta Na Na Nam
Dim Ta Na Na Di Ra Di Ra Taa Naa
Reyipavalai Haayi Segalai Recchiponaa Raadhaa
Nattugaangam Komalaangam Jodu Kadite Raajaa
Reyipavalai Haayi Segalai Recchiponaa Raadhaa
Vecchani Ompullo Vennela Jallullo
Allari Haddullo Addina Muddullo
Adi Em Mohamo Idi Em Daahamo

Raave Raave Madhubaalaa
Vinnaa Kannaa Nee Golaa
Raa Raa Raa Raa Gopaalaa
Ninne Kore Ee Velaa

Ga Ga Ga Ri Gaa Ga Ga Ga Ri Gaa
Ga Ga Ga Ri Gaa Sa Ga Ri Ga Sa Ri Gaa
Konte Melam Janta Taalam Jatulu Nerpestunte
Sa Sa Sa Ni Daa Sa Sa Sa Ni Daa Sa Sa Sa Ni Daa
Sa Sa Sa Ni Pa Da Sa Ni Sa Sa
Paita Chenge Pattu Parupai Naatyamaadestunte
Konte Melam Janta Taalam Jatulu Nerpestunte
Paita Chenge Pattu Parupai Naatyamaadestunte

Tanuvula Kavvimpu Talagadake Impu
Vesey Taalimpu Kaaniy Laalimpu
Oke Sundaree Jaldee Raa Maree

Raa Raa Raa Raa Gopaalaa
Ninne Kore Ee Velaa
Raave Raave Madhubaalaa
Vinnaa Kannaa Nee Golaa

Naa Silku Cheeranadugu
Ee Poola Raikanadugu
Naa Silku Cheeranadugu Adigaa
Ee Poola Raikanadugu Adigaa
Ika Adigina Adagani Choosey Naa Oduku

Community

Like, share, and discuss

to start a discussion.