Loading next scene...
Loading next scene...
Loading next scene...

1994 · 5 songs
Telugu
రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలీ తేనె జాబిలీ తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖర ఓ సఖీ చెలీ చాటుగా తెర చాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడుమే అడిగే వగలే మధు పత్రాలతో నలుగే పెడితే సెగలే శృంగార గంగ పొంగేటి వేళా రుచులె మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలీ హా తేనె జాబిలీ కొంటెగా తొలి రాతిరి చలి మంటలె పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయ్యవా సొగసే బిగిసే సుడిలో తెర తీసేయ్యవా యెదలో కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రగిలే రేయిలో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలీ తేనె జాబిలీ తీరని సుఖాలలో తీపి ఆకలి
English
Rajasekharaa Aagalenuraa Rajasekharaa Aagalenuraa Paitalo Swaraalane Meeti Choodaraa Oo Sakhee Chelee Thene Jaabilee Theerani Sukhaalalo Theepi Aakali Rajasekhara Oo Sakhee Chelee Chaatugaa Thera Chaatugaa Kasi Kaatulo Pedhave Ghaatugaa Alavaatugaa Odi Paatame Chadhive Chiru Chithraalatho Nadume Adige Vagale Madhu Pathraalatho Naluge Pedithe Segale Srungaara Ganga Pongeti Vela Ruchule Marige Matthulo Rajasekharaa Aagalenuraa Paitalo Swaraalane Meeti Choodaraa Oo Sakhee Chelee Haa Thene Jaabilee Kontegaa Tholi Raathiri Chali Mantale Pudithe Jantalo Kasi Chaakiri Giri Gantale Kodithe Guri Chooseyyavaa Sogase Bigise Sudilo Thera Theeseyyavaa Edhalo Karige Badilo Naa Letha Ollu Nee Choopu Mullu Thagile Ragile Reyilo Rajasekharaa Aagalenuraa Paitalo Swaraalane Meeti Choodaraa Oo Sakhee Chelee Thene Jaabilee Theerani Sukhaalalo Theepi Aakali