Back to Lyrics
MLA

MLA

2018 · 2 songs

Telugu

ఓయ్  అర్మానీ  సూటు  
ఆడిడాసు  బూటు
అదిరే  నీ  కటౌటు  
మస్తుగున్నదే

బాపురే  బలే  స్వీటు  
బెల్జియం  చక్లేటు
ఫ్యూజులే  పేలిపోయేట్టు  
గుంజుతున్నదే

అరిటాకు  సోకుల్నే  అటు  ఇటుగా
అల్లుకోరా  పిల్లోడా  త్వరత్వరగా
గది  దాటేసి  గలబా  చేసి
సిగ్నలిచ్చినావే  సిగ్గు  సిగతరగ

మోస్ట్  వాంటెడబ్బాయి
మోగించు  డోలు  సన్నాయి
ఐ  వాంట్  బూస్ట్  బుజ్జాయీ

వాస్తు  సూపరమ్మాయి
వయసు  పీచు  మిఠాయి
కొసరి  కానుకిచ్చేయి

పిల్లగాడు  పటా  పటాసే
పిల్ల  సోకు  జకా  జకాసే
ఏక్  దమ్  జోడి  ఏ  క్లాసే
అంటుకుంది  క్రేజీ  రొమాన్సే

ఓయ్  అర్మానీ  సూటు  
ఆడిడాసు  బూటు
అదిరే  నీ  కటౌటు  
మస్తుగున్నదే

ఫ్రిజ్  లోనా  దాచి  పెట్టుకున్న
పూతరేకు  నోట  పెట్టుకోన
మండుటెండలోన  మంచు  
ముక్కలాగ  కరిగి  పోనా

టచ్  ప్యాడ్  లాంటి  బుగ్గ  పైన
ముచ్చటేచి  ముద్దు  పెట్టుకొన
సూది  గుచ్చుకున్న  గాలి  
బూరలాగా  పేలిపోన

లవ్  దేశాన్నే  కనిపెట్టేసి
లైఫ్  లాంగ్  నిన్ను  దాచి  పెట్టుకోనా

మోస్ట్  వాంటెడబ్బాయి
మోగించు  డోలు  సన్నాయి
ఐ  వాంట్  బూస్ట్  బుజ్జాయీ

వాస్తు  సూపరమ్మాయి
వయసు  పీచు  మిఠాయి
కొసరి  కానుకిచ్చేయి

పిల్లగాడు  పటా  పటాసే
పిల్ల  సోకు  జకా  జకాసే
ఏక్  దమ్  జోడి  ఏ  క్లాసే
అంటుకుంది  క్రేజీ  రొమాన్సే

రోజా  లిప్స్  నట్టా  రౌండ్  తిప్పి
ఫుల్  సౌండ్  ముద్దులిచ్చుకోవే
సిగ్గు  బారికేడ్స్  తెంచుకున్న  
ఈడు  స్పీడైంది

బాడీ  లైను  పూలబంతి  లాగా
గుండె  మీదికొచ్చి  గుచ్చుకోవే
అత్తగారి  హౌస్  ఆల్  గేట్స్  
తీసి  వెల్కమంది

నీ  మాటల్లో  మన  పెళ్లిభాజా
డిజే  మిక్స్  లోనా  మోత  మొగూతుంది

మోస్ట్  వాంటెడబ్బాయి
మోగించు  డోలు  సన్నాయి
ఐ  వాంట్  బూస్ట్  బుజ్జాయీ

వాస్తు  సూపరమ్మాయి
వయసు  పీచు  మిఠాయి
కొసరి  కానుకిచ్చేయి

ఓయ్  అర్మానీ  సూటు  
ఆడిడాసు  బూటు
అదిరే  నీ  కటౌటు  
మస్తుగున్నదే

బాపురే  బలే  స్వీటు  
బెల్జియం  చక్లేటు
ఫ్యూజులే  పేలిపోయేట్టు  
గుంజుతున్నదే

అరిటాకు  సోకుల్నే  అటు  ఇటుగా
అల్లుకోరా  పిల్లోడా  త్వరత్వరగా
గది  దాటేసి  గలబా  చేసి
సిగ్నలిచ్చినావే  సిగ్గు  సిగతరగ

మోస్ట్  వాంటెడబ్బాయి
మోగించు  డోలు  సన్నాయి
ఐ  వాంట్  బూస్ట్  బుజ్జాయీ

వాస్తు  సూపరమ్మాయి
వయసు  పీచు  మిఠాయి
కొసరి  కానుకిచ్చేయి

English

Oy Armani Suit 
Adidas Bootu
Adhire Nee Cut Out 
Masthugunnadhe

Baapure Bale Sweetu 
Belgium Chocolate
Fusele Pelipoyettu 
Gunjuthunnadhe

Aritaaku Sokulne Atu Itugaa
Allukoraa Pilloda Thwarathwaraga
Gadhi Daatesi Galabaa Chesi
Signalichhinaave Siggu Sigataraga

Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi

Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi

Pillagaadu Pata Patase
Pilla Soku Jaka Jakaase
Ek Dham Josi A Classe
Antukundi Crazy Romance Ye

Oy Armani Suit 
Adidas Bootu
Adhire Nee Cut Out 
Masthugunnadhe

Fridge lona Daachi Pettukunna
Poothareku Nota Pettukona
Mandutendalona Manchu 
Mukkalaaga Karigipona

TouchPad Laanti Buggapaina
Muchhatesi Muddupettukona
Soodhi Guchhukunna Gaali 
Booralaaga Pelipona

Love Desanne Kanipettesi
Lifelong Ninnu Daachi Pettukonaa

Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi

Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi

Pillagaadu Pata Patase
Pilla Soku Jaka Jakaase
Ek Dham Josi A Classe
Antukundi Crazy Romance Ye

Roja Lips Nattaa Round Thippi
Full Sound Muddhulichhukove
Siggu Barricades Tenchukunna 
Eedu Speedaindi

Body Line Poolabanthi Laaga
Gundemeedikochhi Guchhukove
Atthagaari House All Gates 
Teesi Welcome Andi

Nee Maatallo Mana Pellibaaja
DJ Mixlona Motha Moguthundi

Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi

Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi

Oy Armani Suit 
Adidas Bootu
Adhire Nee Cut Out 
Masthugunnadhe

Baapure Bale Sweetu 
Belgium Chocolate
Fusele Pelipoyettu 
Gunjuthunnadhe

Aritaaku Sokulne Atu Itugaa
Allukoraa Pilloda Thwarathwaraga
Gadhi Daatesi Galabaa Chesi
Signalichhinaave Siggu Sigataraga

Most Wanted Abbayi
Moginchu Dolu Sannaayi
I Want Boost Bujjaayi

Vaasthu Superammaayi
Vayasu Peechu Mithaayi
Kosari Kaanukichheyi

Community

Like, share, and discuss

to start a discussion.