Back to Lyrics
MLA

MLA

2018 · 2 songs

Telugu

సన్నజాజి  నిను  చూస్తే  
డైటింగు  చేస్తాదే
చిన్నదాన  హే  చిన్నదాన

సందమామే  ఎదురొస్తే  
మేకప్  వేస్తాదే
చిన్నదాన  హే  చిన్నదాన

బ్యూటీలో  నువ్  ఎవరెస్టువే
భూమి  మీదే  నువ్  బెస్టువే
ఊహకందని  ఓ  ట్విస్టువే
నిన్ను  దాచిన  ఈ  కళ్లే  
ఎన్నడు  మూయనులే

హే  ఇందు  ఓ  ఇందు
సిరాకుపడకు  నువ్  ముందు
ఓ  ఇందు  నా  ఇందు
ఇద్దరమొకటే  మున్ముందు  

సన్నజాజి  నిను  చూస్తే  
డైటింగు  చేస్తాదే
చిన్నదాన  హే  చిన్నదాన

సందమామే  ఎదురొస్తే  
మేకప్  వేస్తాదే
చిన్నదాన  హే  చిన్నదాన

హల్లో  అంటానంటే  
సెల్లుఫోనై  పుట్టేస్తనే
కళ్లోకొస్తానంటే  సూర్యుడినే  
జో  కొట్టేస్తానే

సోలో  లైఫెందుకే  
నాలో  హాప్  అవ్వవే
పిల్లో  పోజెందుకే  
దిల్లో  ప్లేస్  ఇవ్వవే

పక్కనుంటే  నువ్  చాలే  
ప్రపంచమే  వాలే

హే  ఇందు  ఓ  ఇందు
సిరాకుపడకు  నువ్  ముందు
ఓ  ఇందు  నా  ఇందు
ఇద్దరమొకటే  మున్ముందు  

ఎక్కిల్లే  నీకొస్తే  
తలచినోన్నే  తన్నొస్తా
పైవాడే  పవరిస్తే  నీ  మైండ్  
నాపై  మళ్లిస్తా

నీతో  నీ  నీడే  ఉంటుందే  
ఓ  పూటే
నా  శ్వాసే  నీ  వెంటే  
తిరిగే  డే  అండ్  నైటే

తిక్కపిల్ల  నీకెట్టా  
చెప్తే  ఎక్కుతదే

హే  ఇందు  ఓ  ఇందు
సిరాకుపడకు  నువ్  ముందు
ఓ  ఇందు  నా  ఇందు
ఇద్దరమొకటే  మున్ముందు  

హే  ఇందు  ఓ  ఇందు
సిరాకుపడకు  నువ్  ముందు
ఓ  ఇందు  నా  ఇందు
ఇద్దరమొకటే  మున్ముందు

English

Sannajaaji ninu chuste
Dietingu chestade
Chinnadaana hey chinnadaana

Sandamaame eduroste
Makeuppu vestade
Chinnadaana hey chinnadaana

Beautylo nuv everestuve
Bhumi mide nuv bestuve
Oohakandani o twistuve
Ninnu daachina Ee kalle 
Ennadu muyanule

Hey Indu O Indu
Siraku padake nuv mundu
O Indu naa Indu
Iddaramokkate munumundu

Sannajaaji ninu chuste
Dietingu chestade
Chinnadaana hey chinnadaana

Sandamaame eduroste
Makeuppu vestade
Chinnadaana hey chinnadaana

Hello Antanante 
Cellu phonai puttestane
Kallo kostanante 
Suryunne jokottestane

Solo lifenduke 
Naalo half avvave
Pillo phojenduke 
Dillo place ivvave

Pakkanunte nuv chaale 
Prapanchame vaale

Hey Indu O Indu
Siraku padake nuv mundu
O Indu naa Indu
Iddaramokkate munumundu

Ekkille neekoste 
Thalachinonne thannosta
Paivaade poweriste 
Nee mind napai maliista

Neetho nee neede 
Vuntunde O pute
Naa dyase nee vente 
Thirige day and nighte

Thikkapilla neketta 
Chepte ekkutade

Hey Indu O Indu
Siraku padake nuv mundu
O Indu naa Indu
Iddaramokkate munumundu 

Hey Indu O Indu
Siraku padake nuv mundu
O Indu naa Indu
Iddaramokkate munumundu

Community

Like, share, and discuss

to start a discussion.